Ram charan may not accept srinu vaitla

aagadu movie, aagadu review, aagadu rating, mahesh babu, latest news, movie news, aagadu songs, mahesh babu family, mahesh babu movies, mahesh babu latest, govindudu andarivadele, govindudu andarivadele latest, govindudu andarivadele songs, govindudu andarivadele release date, srinu vaitla

aagadu given a name of routine stories director for srinu vaitla so actors thinking future to do movies with vaitla : srinu vaitla may not allowed to do movie with ram charan tej after aagadu result

మెగా కంపౌండ్ బయటకా.. లోపలికా?

Posted: 09/22/2014 10:20 AM IST
Ram charan may not accept srinu vaitla

ఎవరైనా కొత్తదనమే కోరుకుంటారు. కొత్తగా లేకపోతే.. ఏముందిలే అనుకుంటారు. ఆగడు సినిమాను చూస్తే ప్రేక్షకుల మనస్సు ఏం కోరుకుంటోందో అర్ధం అవుతుంది. మహేష్ సినిమా అంటే ఓ పోలిస్ క్యారెక్టర్ అనేలా వరుసగా అదే పోలిస్ గెటప్ వేశారు. హీరో మాట్లాడే యాస మారింది తప్ప కధ మారలేదు. కాబట్టి ఈ సినిమాపై భిన్న స్పందనలు వస్తున్నాయి. ముఖ్యంగా శ్రీను వైట్ల కధ ఎంపికపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఈ సినిమాలో గత మూవీకంటే కొత్తగా ఏముంది అని అంతా ప్రశ్నిస్తున్నారు. ఇలా కొత్తదనం లేకపోవటం వల్ల శ్రీనుకు కొత్త ఇబ్బందులు వస్తున్నాయి.

రామ్ చరణ్ తో శ్రీనువైట్ల ఓ సినిమా చేయాలని చూస్తున్నాడు. అయితే ‘ఆగడు’ రిజల్ట్ నేపధ్యంలో రొటిన్ కధలు వద్దని ఆయన సన్నిహితులు సూచిస్తున్నారట. ఇదే జరిగితే వైట్ల చాన్స్ పోగొట్టుకున్నట్లే. ఒక కధ చెప్పేయగానే మెగా ఫ్యామిలి వెంటనే ఒప్పేసుకోదని అందరికి తెలుసు. కధలోని లోపాలు, ప్రజల స్పందన, కమర్షియల్ ఎలిమెంట్ అన్ని చూసుకుని.., పెద్దలతో చర్చించాకే సినిమాలు ఓకే చేస్తారు. అలాంటి కంపౌండ్ లోకి పాత చింతకాయ పచ్చడను తీసుకెళ్ళినట్లు అవే పాత కధలతో వెళ్తే ఖచ్చితంగా బయటకు రావటం ఖాయంగా తెలుస్తోంది.

మరి వరుసగా పోలిస్ స్టోరిలు చేసి కామెడి అటాచ్ చేస్తున్న శ్రీనువైట్ల ఇప్పుడు ఎలా ఎదుర్కుంటారు. రామ్ చరణ్ సినిమా అంటే చెర్రి మొదలుకుని చిరంజీవి, అరవింద్, ఇతర అనుభవం ఉన్నవారంతా కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటారు. అలాంటి వారింటికి వెళ్ళి కధ చెప్పి ఒప్పించుకోవటం ఓ సాహసం. పక్కా ప్లానింగ్, పర్ ఫెక్ట్ స్ర్కిప్టుతో వెళ్తేనే విజయం సాధించి బయటకు రావటం మామూలు విషయం కాదు. మరి ఈ సాహసంలో మరి వైట్ల గెలుస్తాడా.. లేక వెనుతిరిగి వస్తాడా అనేది చూడాలి.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : srinu vaitla  aagadu  ram charan tej  govindudu andarivadele  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more