Once again oka laila kosam movie release postponed

govindudu andarivadele, govindudu andarivadele images, govindudu andarivadele audio, govindudu andarivadele latest, govindudu andarivadele audio songs free download, govindudu andarivadele songs free download, govindudu andarivadele byke,govindudu andarivadele release date, govindudu andarivadele review, naga chaitanya, ram charan tej, latest news, oka laila kosam, oka laila kosam release date, oka laila kosam release postponed, oka laila kosam relview, oka laila kosam late reason, oka laila kosam songs free download, tollywood, movie news

oka laila kosam movie once again postponed because of govindudu andarivadele : ram charan is the reason for release late of oka laila kosam movie

లైలా మళ్లీ ఎందుకు వాయిదా పడింది..?

Posted: 09/20/2014 12:38 PM IST
Once again oka laila kosam movie release postponed

‘‘నేను ఎక్కాల్సిన బస్సు జీవిత కాలం లేటు’’ అన్నట్లుగా.., నాగ చైతన్య తాజా సినిమా ‘ ఒక లైలా కోసం’ లేటు అవుతూనే ఉంది. సినిమా విడుదల మరోసారి వాయిదా పడింది. ఆగస్టు చివరి వారంలో విడుదల కావాల్సిన సినిమా ఓ స్టార్ హీరో భారీ అంచనాలను చూసి ఇప్పుడే వద్దులే అనుకుందట. మళ్లీ ఓ సారి నాగార్జున రీ షూట్ చేయమన్నాడని ఆగిపోయింది. తాజాగా ఇప్పుడు మరోసారి సినిమా వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఇప్పుడు మరో స్టార్ హీరో సినిమా కారణం అని స్పస్టం అవుతోంది.

ఇప్పటికే పెద్ద సినిమాలు వరుసపెట్టి వస్తుంటే.., అదే వరుసలో వాయిదాలను పెంచుకుంటూ పోయిన లైలా.. తాజాగా రామ్ చరణ్ ను చూసి ఆగిపోయింది. అక్టోబర్ 1న రామ్ చరణ్ నటించిన ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా విడుదల అవుతోంది. ఈ నేపథ్యంలో విడుదలకు సిద్ధంగా ఉన్న ‘ఒక లైలా కోసం’ వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం గోవిందుడి వేడి తగ్గాలంటే ఓ నెల పడుతుందని అంచనా వేస్తున్నారు. దీన్నిబట్టి అక్టోబర్ చివరి వారంలో లేదా.., నవంబర్ మొదటి వారంలో సినిమా విడుదల అవతుందని యూనిట్ అంటోంది.

ఇలా ఇతర సినిమాలను చూసి లైలా రావటానికి ఆలోచిస్తోంది.  ఈ విషయం ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులకు కూడా తెలిస్తే.., ఎందుకు భయపడుతుంది? ఏదైనా లోపమా? అని లోతైన కారణాలు వచ్చి..,మొదటికే మోసం జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి బాలారిష్టాలను దాటుకుని త్వరగా బయటకు వస్తే అందరికి మంచిది. ‘ఒక లైలా కోసం’ సినిమాను విజయ్ కుమార్ కొండా డైరెక్ట్ చేస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున సినిమాను నిర్మిస్తున్నారు. చైతు పక్కన పూజా హెగ్డే నటిస్తోంది.

 


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : govindudu andarivadele  oka laila kosam  ram charan  naga chaitanya  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more