24 May Friday, 2013
Vemana Sathakam
TW Radio
Panchangam
E - Articles
  • Prabhudeva_nayanatara.gif

    Mar 15 ,2012 08:43 pm

    Prabhudeva_nayana

    సినీ పరిశ్రమలో ఏ వ్యవహారం ఎప్పుడు ఎలాంటి మలుపులు తీసుకుంటుందో ఎవరూ ఊహించలేరు. ముఖ్యంగా కథానాయికల ప్రేమ వ్యవహారాల తాలూకు గాసిప్స్ ఎప్పుడూ పరిశ్రమలో పరిభ్రమిస్తూ వుంటాయి. ఆ తరహాలోనే ప్రభుదేవా-నయనతార ప్రేమ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ జంట మధ్య విబేధాలు తలెత్తాయని, ప్రభుదేవా వ్యవహార శైలి నచ్చక నయనతార అతనికి దూరంగా వుంటుందని గత కొంతకాలంగా చైన్నై నుంచి వార్తలు వెలువడుతున్న విషయం తెలిసిందే. అంతేకాదు ఈ మధ్యకాలంలో నయనతార వరుస సినిమాలను అంగీకరించడం కూడా ఈ పుకార్లకు బలాన్నిచ్చింది. మీడియాలో వీరిద్దరి బ్రేక్‌ అప్ గురించి వార్తలు వచ్చాయే కానీ ఈ జంట ఎప్పుడూ ఇటువంటి పుకార్లను ఖండించలేదు.

    దీంతో ఈ వివాదాలకు తెరదించాలనే కృత నిశ్చయంతో ప్రభుదేవా వున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అందుకే స్వీయ దర్శకత్వంలో ఆయనే హీరోగా నటిస్తూ ఓ సినిమాను తెరకెక్కించే సన్నాహాల్లో ప్రభు వున్నాడట. ఈ చిత్రంలో కథానాయికగా నయనతార నటిస్తుందని చైన్నై సినీ వర్గాలు చెబుతున్నాయి. తామిద్దరం విడిపోయామని మీడియాలో వస్తోన్న పుకార్లకు గట్టి సమాధానంగానే ఈ చిత్ర నిర్మాణానికి ప్రభుదేవా పూనుకున్నాడని ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి.

  Telugu News Telugu Cinema News Andhra News Telugu Cinema Videos Andhra Political News Telugu Cinema Actress Photos Hot Gossips Tollywood Gossips and Tv Shows hero karthi tamil hero karthi hero surya brother karthi karthi latest movie shakuni shakuni releasing in september praneetha heroine in shakuni karthi doing straight film in telugu bhaskar and karthi combo movie will be produced by b.v.s.n.prasad latest update news world news india news ap news political news tollywood news telugu news tollywood entertainment news telugu music toolywood gossips latest videos business news spots news latest tollywood galleries tollwood celebrity news toollywood movie reviews events tollywood actress & actor images etc telugu news telugu movies telugu movies online movies online online gossip telugu gossips breaking news in ap andhra news south indian movies telugu film news hot galleries telugu videos telugu movie updates andhra site telugu site telugu online southscope ap gossips telangana news telangana movies namaste telangana andhra politics kosta news seemandra konaseema visakhapatnam news vijayawada news kakinada news tirupathi news hyderabad news telugu hot news telugu blogs telugu font telugu fun telugu comedian tamil gossips tamil news malayalam news malayalam gossips kannada news kannada gossips kannada free movies telugu hot movies and updates free sms to andhra krify software development in andhra software companies in andhra iphone development telugu iphone app telugu ipad app telugu android apps shreya goshal play back singer tollywood bollywood Gossips 
  • specer
Facebook Comments
Gossips
  • actor power star pawan kalyan latest gossips in tollywood
  • summer chalivendram in politics
  • nagababu anasuya hot romance only gossip
  • trs leader kadiyam srihari vs mp rajaiah
  • rayapati sambasiva rao vs kanna lakshminarayana More Gossips

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers