Lakshmi prasanna in mani ratnam movie

Lakshmi, Prasanna, in, Mani, Ratnam's, movie, on, Pluz, Media,, Lakshmi, Manchu, is, all, set, to, make, her, Tamil, debut, and, too, in, the, prestig

Lakshmi Prasanna in Mani Ratnam's movie, Lakshmi Manchu is all set to make her Tamil debut and too in the prestigious Mani Ratnam movie.

Lakshmi Prasanna in Mani Ratnam movie.gif

Posted: 03/15/2012 08:34 PM IST
Lakshmi prasanna in mani ratnam movie

manchu-Prasanna

మంచు లక్ష్మీ ప్రసన్న త్వరలో తల్లి కాబోతుంది. ఈ వార్త విని ఆశ్చర్యపోకండి. ఆమె తల్లి అయ్యేది రీల్ లైఫ్ లో... రియల్ లైఫ్ లో కాదు... ఆమె స్టార్ హీరోయిన్ సమంతకు తల్లిగా కనిపించనుందని సమాచారం. మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న కడల్ చిత్రంలో ఆమె ఈ పాత్రను చేయనుందని చెన్నై పత్రికలు కథనాలు వెల్లడిస్తున్నాయి. ఈ చిత్రంలో ఆమె యాక్షన్ స్టార్ అర్జున్ కి భార్యగా కనిపించనుంది. ఇద్దరూ మిడిల్ క్లాస్ జంటగా కనిపిస్తారు. వీరి ముద్దులు కూతురు సమంత. సమంత ప్రేమ కథ చుట్టూ కథ జరుగుతుంది. ఇక అనగనగా ఒక ధీరుడు చిత్రంలో ఐరేంద్రిగా విలన్ రోల్ లో అదరకొట్టిన మంచు లక్ష్మి తన నటనకు ఎల్లలు లేవన్నట్లుగా వరసగా సినిమాలు ఒప్పుకుంటోంది. అందులో భాగంగానే హిందీ డిపార్టమెంట్ చిత్రంలో ఆమె సంజయ్ దత్ కి భార్యగా నటిస్తోంది. అలాగే ఆమె స్వయంగా నిర్మిస్తున్న చిత్రం గుండెల్లో గోదారి లోనూ ఆమె పాత్ర కీలకంగా ఉండబోతోందని తెలుస్తోంది. ఇక అరవింద్ స్వామికీ రోల్ లో చేస్తున్న కడలి చిత్రానికి ఎఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్నాడు.

రాజీవ్ మీనన్ కెమెరా వర్క్, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ నిర్వహించనున్నారు. సమంత సరసన తమిళనటుడు కార్తీక్ కుమారుడు గౌతమ్ నటించనున్నాడు. గౌతమ్ ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్నారు. మణిరత్నం సినిమా అంటే తమిళంతో పాటే తెలుగులో కూడా విడుదలవ్వనుంది. ‘కడలి’ టైటిల్ తో ఈ చిత్రం తెలుగు లో రిలీజ్ అవుతుంది. ఈ విషయమై సమంత స్పందిస్తూ..‘‘మణి సార్ డెరైక్షన్‌లో నటించాలనేది నా కల మాత్రమే కాదు. ఇండియాలోని ప్రతి ఆర్టిస్ట్ కల. ఆ శుభ ఘడియ నాకు ఇంత త్వరగా వస్తుందని నేను ఊహించలేదు. దీన్ని గాడ్ గిప్ట్ గా భావిస్తున్నాను. తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగినా కలగని ఆనందం మణి సార్ సినిమాలో చేస్తున్నందుకు కలిగింది’’అంది. ఇక సఖి తర్వాత మణిరత్నం రూపొందిస్తున్న ఈ చిత్రంపై అప్పుడే అందరిలో క్యూరియాసిటీ మొదలైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Prabhudevanayanatara
Samantha lip lock kiss  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more