Samantha lip lock kiss

Samantha said that the script of Velli Poyindhi Manasu doesn't demand lip-locks. samantha, mahesh babu, nani, eega

Samantha said that the script of Velli Poyindhi Manasu doesn't demand lip-locks. samantha, mahesh babu, nani, eega

Samantha lip-locks.GIF

Posted: 03/14/2012 01:17 PM IST
Samantha lip lock kiss

Samanta

ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన సమంతా అనతి కాలంలోనే అందనంత ఎత్తుకు ఎదిగిపోయి టాప్ హీరోయిన్ గా పేరుతెచ్చుకుంది. నాగచైతన్య-సమంత జంటగా వచ్చిన ‘ఏ మాయ చేసావె’ చిత్రంలో దర్శకుడు సమంతతో లిప్ లాక్ సీన్ చేయించిన విషయం తెలిసిందే. ఇదే సినిమాను వేర్వేరు భాషల్లో రీమేక్ చేసిన గౌతం మీనన్ ఆయా బాషల్లో హీరోయిన్లుగా నటించిన త్రిష(తమిళం), అమీ జాక్సన్(హిందీ)లతో కూడా లిప్ లాక్ సీన్లు చేయించాడు.

తాజాగా గౌతం మీనన్ రూపొందిస్తున్న సినిమా ‘ఎటో వెళ్లి పోయింది మనసు’. చిత్రానికి తెలుగు వెర్షన్‌లో హీరోగా నాని, తమిళ వెర్షన్లో జీవా, హిందీ వెర్షన్లో ఆదిత్యా రాయ్ కపూర్ హీరోలుగా ఎంపికవగా.... ఈ ముగ్గురు హీరోల సరసన సమంత ఒక్కదానినే హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ఈ చిత్రంలో కూడా ముద్దు సీన్ ఉందని, సమంత ముగ్గురు హీరోలతో ముద్దు సీన్లలో పాల్గొంటోందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సమంత మాత్రం అలాంటి దేమీ లేదంటోంది. బాబోయ్ ముగ్గురితోనా? అనే విధంగా బిక్క ముకం వేసి ఈ చిత్రంలో ముద్దు సీన్లు లేవని, ఏమాయ చేసేవే సినిమాలో కథ డిమాండ్ చేసింది కాబట్టే లిప్ లాక్ సీన్లు చేయాల్సి వచ్చిందని స్పష్టం చేసింది. సమంత ప్రస్తుతం తెలుగులో ఈగ, ఆటోనగర్ సూర్య, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఎవడు లాంటి చిత్రాలతో పాటు పలు తమిళ ప్రాక్టులతో మహా బిజీగా గడుపుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Lakshmi prasanna in mani ratnam movie
Sridevi daughter to enter on to silver screen soon  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more