Akhil's Mr Majnu pushed to Feb 2019 అఖిల్ మిస్టర్ మజ్నూకు మళ్లీ బ్రేకులు..

Akhil s mr majnu postponed to february 2019

Akkineni Akhil, Mr Majnu, Akhil's next, Venky Atluri, producer BVSN Prasad, YS biopic, Yatra, Antariksham, NTR biopic, latest movie news, tollywood, movies, entertainment

Akhil's third film 'Mr Majnu' that is under progress will not be competing with other movies in December. Akhil’s “Mr Majnu” is going to be released as Valentine’s Day special in February second week.

రోమాంటిక్ డేట్ సెట్ చేసుకున్న మిస్టర్ మజ్నూ

Posted: 10/08/2018 07:03 PM IST
Akhil s mr majnu postponed to february 2019

అఖిల్ కథానాయకుడిగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'మిస్టర్ మజ్ను' సినిమా రూపొందుతోంది. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే కొంతవరకూ షూటింగ్ జరుపుకుంది. కథ ప్రకారం ఈ రొమాంటిక్ లవ్ స్టోరీని విదేశాల్లోనే ఎక్కువగా చిత్రీకరిస్తున్నారు. ముందుగా ఈ సినిమాను డిసెంబర్లో విడుదల చేయాలనుకున్నారు.

కానీ ఆ సమయంలో పోటీ ఎక్కువగా వుండటంతో జనవరి 26వ తేదీన రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ అనుకోకుండా ఆ తేదీకి రెండు రోజుల ముందు 'ఎన్టీఆర్ మహానాయకుడు' థియేటర్లలోకి వచ్చేస్తోంది. దాంతో 'మిస్టర్ మజ్ను' విడుదల తేదీని వాయిదా వేసినట్టుగా సమాచారం. ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికుల రోజు సందర్భంగా ఈ సినిమాను రిలీజ్ చేయడం కలిసొస్తుందనే ఆలోచన చేస్తున్నారట. దాదాపుగా ఇదే తేదీ ఖరారు కావొచ్చనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది.   

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Akkineni Akhil  Mr Majnu  Venky Atluri  BVSN Prasad  YS biopic  Yatra  Antariksham  NTR biopic  tollywood  

Other Articles

 • Bhairava geetha done with censor release date sealed

  ‘బైరవగీత’ రేటింగ్స్: ఉబ్బితబ్బిబవుతున్న అర్జీవీ

  Dec 10 | ధనంజయ, ఇర్రా మోర్ హీరో హీరోయిన్లుగా నూతన దర్శకుడు సిద్ధార్థ తాతోలు దర్శకత్వం వహించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'భైరవగీత'కు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని... Read more

 • Thalapathy vijay 63 to be shot in los angeles

  సంక్రాంతి బరిలో నిలచేంసెంటిమెంటును ఫాలో అవుతున్న విజయ్ టీమ్దుకేనా..?

  Dec 06 | 'సర్కార్' సినిమాతో రెండేళ్ల వరకూ అభిమానులు మరిచిపోలేనంత ఆనందాన్ని ఇచ్చిన విజయ్, తన తదుపరి సినిమాకి సంబంధించిన పనులు త్వరగా పూర్తయ్యేలా చూస్తున్నాడు. విజయ్ తొందరపెట్టడంతో పూర్తి స్క్రిప్ట్ ను దర్శకుడు అట్లీ కుమార్... Read more

 • Hrudhayam jaripe sai pallavi s next song is here

  మనసును కట్టేస్తున్న హృదయం జరిపే సాంగ్

  Dec 06 | తన తొలి సినిమాతోనే తెలుగులో క్రేజ్ సంపాదించుకున్న నటి సాయిపల్లవి.. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. విభిన్నమైన కథంశాలను ఎంచుకుని తెలుగు ప్రేక్షకులలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును... Read more

 • Nitya menon to romance with naga chaitanya

  నాగ చైతన్యతో నిత్యా మీనన్ రోమాన్స్

  Dec 05 | ప్రస్తుతం నాగచైతన్య కథానాయకుడిగా 'మజిలి' సినిమా రూపొందుతోంది. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమా తరువాత ఆయన మేర్లపాక గాంధీతో కలిసి సెట్స్... Read more

 • Kavacham completes censor gets u a

  కత్తెర ప్రక్రియ పూర్తిచేసుకున్న ‘కవచం’

  Dec 05 | శ్రీనివాస్ మామిళ్ల దర్శకత్వంలో రూపొందిన 'కవచం' సినిమా ఈ నెల 7వ తేదీన ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతోంది. బెల్లంకొండ శ్రీనివాస్ .. కాజల్ .. మెహ్రీన్ ప్రధాన పాత్రలను పోషించిన ఈ సినిమా... Read more

Today on Telugu Wishesh