Tarak, Charan to join a workshop for RRR డిసెంబర్ నుంచి పట్టాలెక్కనున్న రాజమౌలి మల్టీస్టారర్

Jr ntr and ram charan to attend special workshop for rrr movie

jr ntr, ram charan, rajamouli, rrr, sye raa, boyapati srinu, rrr workshop, director, aravinda sametha, RRR, SS Rajamouli, Jr NTR and Ram Charan, SS Rajamouli upcoming film, Jr NTR Ram Charan upcoming film, rajamouli jr ntr ram charan, tollywood, movies, entertainment

Ram Charan is currently busy with Sye Raa as well as Boyapati’s directorial. Tentatively titled RRR, the film is expected to be made with a budget of Rs 300 crore and, if necessary, even more amount will be splurged on it.

డిసెంబర్ నుంచి పట్టాలెక్కనున్న రాజమౌలి మల్టీస్టారర్

Posted: 10/08/2018 06:15 PM IST
Jr ntr and ram charan to attend special workshop for rrr movie

రాజమౌళి దర్శకత్వంలో రూపోందుతున్న మల్టీస్టారర్ పై అప్పుడే అసక్తి పెరిగిపోతుంది. ఈ తరుణంలో డిసెంబర్ నుంచి ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుందన్న వార్తతో ఇప్పటికే అటు రాంచరణ్, ఇటు ఎన్టీఆర్ మరోవైపు రాజమౌళి అభిమానులు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. వీరి కాంబినేషన్లో రానున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర విశేషాలను తెలుసుకునేందుకు కూడా అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా కనబరుస్తున్నారు.

ఇప్పటి వరకూ చడీచప్పుడు లేకుండా ఉన్న ఈ మల్టీస్టారర్ ప్రస్తుతం స్పీడందుకుంది. దర్శకధీరుడు రాజమౌళి సినిమా అంటేనే అంచనాలు ఓ రేంజ్‌లో ఉంటాయి. ఇక ఈ సినిమాలో కథానాయకులు ఎన్టీఆర్, రామ్ చరణ్ అవడంతో అంచనాలకు రెక్కలొచ్చేశాయి. ప్రీ ప్రొడక్షన్‌ పనులు పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా నుంచి దర్శకధీరుడు.. తారక్‌, చెర్రీలకు పిలుపిచ్చాడని తెలుస్తోంది. ఈ మేరకు స్టార్ హీరోలిద్దరూ ప్రత్యేక వర్క్ షాప్ కు హాజరవుతున్నట్టు సమాచారం.

ఈ వర్క్ షాప్ లో రాజమౌళితో పాటు మిగిలిన సాంకేతిక బృందం కూడా పాల్గొనబోతోందని తెలుస్తోంది. బాక్సింగ్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో తారక్, చెర్రీ లిద్దరూ అన్నదమ్ములుగా నటించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది. అన్నీ సవ్యంగా జరిగితే ఈ భారీ బడ్జెట్ చిత్రం షూటింగ్ డిసెంబర్ లో ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. 2020లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jr ntr  ram charan  rajamouli  rrr  sye raa  boyapati srinu  rrr workshop  tollywood  

Other Articles

 • Chiranjeevi s surprise for aishwarya rajesh

  మెగాస్టార్ ఫోన్.. ఉబ్బితబ్బిబవుతున్న హీరోయిన్

  Jun 18 | మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ నటించిన కౌసల్య కృష్ణమూర్తి ట్రైయిలర్ విడుదలైంది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఐశ్వర్య రాజేశ్ ఓ క్రికెటర్... Read more

 • Guna 369 teaser has bland and dated feel to it

  గుణ 369 టీజర్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న కార్తీకేయ..

  Jun 17 | ‘ఆర్‌‌ఎక్స్ 100’ సినిమాతో వెండితెరకు పరిచయమైన కార్తికేయ గుమ్మకొండ తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో కార్తికేయకు డిమాండ్ పెరిగింది. వరసపెట్టి సినిమాలను అంగీకరించారు. ఇటీవలే... Read more

 • Bellamkonda sreenivas rakshasudu gets record prices for hindi dubbing and satellite rights

  మెగాస్టార్ టైటిల్ తో వస్తానంటున్న బెల్లంకొండ..

  Jun 17 | మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే ఎప్పటికీ నిలిచిపోయే టైటిల్ గ్యాంగ్ లీడర్. అయితే ఈ టైటిల్ తో న్యాచురల్ స్టార్ నాని ఓ సినిమా చేస్తున్న క్రమంలో అతనికి మెగా అభిమానుల నుంచి ఇప్పటికీ... Read more

 • Vajra kavachadhara govinda trailer commercial elements galore

  ‘‘అందులో మగవాళ్లను, ఇందులో ఆడవాళ్లను జనాలు నమ్మరు’’

  Jun 03 | సప్తగిరి ఎక్స్‌ప్రెస్, సప్తగిరి ఎల్ఎల్‌బీ సినిమాల తర్వాత మరో మంచి కథా చిత్రంతో సప్తగిరి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. శివ శివమ్ ఫిలిమ్స్ పతాకంపై అరుణ్ పవార్ దర్శకత్వంలో నరేంద్ర యెడల, జీవీఎన్ రెడ్డి... Read more

 • Actress sneha ullal hospitalised due to high fever

  ఆసుపత్రిలో స్నేహా ఉల్లాల్.. అసలేమైందీ.?

  Jun 03 | తెలుగులో పలు చిత్రాల్లో హీరోయిన్ గా మెరిసి ఆ తరువాత క్యారెక్టర్ అర్టిస్టుగా కూడా మెప్పించి.. ఇక్కడ తనకు బ్రేక్ రావడం లేదని ఏకంగా బాలీవుడ్ కు బిచానా సర్దేసిన నటి స్నేహా ఉల్లాల్... Read more

Today on Telugu Wishesh