Shruti hassan | Surya | Singam3 | movie news | stills

Shruti haasan again pair up with surya for singam 3

Shruti haasan in Singam 3, Shruti haasan pair up with surya, Shruti haasan romance with surya, Shruti haasan latest news, Shruti haasan movie news, Shruti haasan movies, Shruti haasan latest stills, Shruti haasan stills

Shruti haasan again pair up with surya for Singam 3: Kollywood star heroine Shruti haasan again pair up with surya for Singam 3. Shruti haasan busy with another films in telugu, tamil.

సింగంతో మరోసారి రొమాన్స్ చేయనున్న శృతి

Posted: 09/04/2015 12:31 PM IST
Shruti haasan again pair up with surya for singam 3

తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా నటించిన ‘యముడు’, ‘సింగం’ చిత్రాలు తెలుగు, తమిళం భాషలలో బ్లాక్ బస్టర్ హిట్టయ్యిన విషయం తెలిసిందే. తమిళ ‘సింగం’ చిత్రాన్ని హిందీలో అదే పేరుతో రీమేక్ కూడా చేసారు. హిందీలో కూడా ఘన విజయం సాధించింది. అయితే ఇపుడు ఈ చిత్రానికి మూడవ సీక్వెల్ గా ‘సింగం3’ రాబోతుంది.

‘యముడు’, ‘సింగం’ చిత్రాల్లో సూర్యతో అందాల భామ అనుష్క జతకట్టింది. అయితే తాజాగా ఈ ‘సింగం3’లో హీరోయిన్ గా శృతిహాసన్ ను ఎంపిక చేసారు. గతంలో సూర్య, శృతిహాసన్ ల కాంబినేషన్లో ‘సెవెన్త్ సెన్స్’ అనే బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం వచ్చింది. ‘సింగం’, ‘యముడు’ చిత్రాలకు దర్శకత్వం వహించిన హరి ఈ ‘సింగం3’ చిత్రానికి కూడా దర్శకత్వం వహించనున్నారు.

ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన స్ర్కిప్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. భారీ అంచనాలతో రూపొందనున్న ఈ ప్రాజెక్టు త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. సూర్య ప్రస్తుతం ‘హైకూ’, ‘24’ చిత్ర షూటింగ్ లతో బిజీగా వున్నాడు. ఈ సినిమాల తర్వాత ‘సింగం3’ సెట్స్ పైకి వెళ్లనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shruti haasan  Surya  Singam3  movie news  stills  

Other Articles