Manchu Lakshmi | Telangana Brand Ambassador | Swachh Bharat | Movie News | Stills

Manchu lakshmi as telangana swachh bharat brand ambassador

Manchu Lakshmi as Telangana Brand Ambassador for Swachh Bharat, Manchu Lakshmi as Telangana Brand Ambassador, Manchu Lakshmi as Swachh Bharat, Manchu Lakshmi as Brand Ambassador for Swachh Bharat, Manchu Lakshmi latest news, Manchu Lakshmi movies, Manchu Lakshmi movie news, Manchu Lakshmi movie updates, Manchu Lakshmi stills, Manchu Lakshmi

Manchu Lakshmi as Telangana Swachh Bharat Brand Ambassador: Tollywood actress and producer Manchu Lakshmi as Telangana Brand Ambassador for Swachh Bharat. The government of India appointed the Manchu lady as the Brand Ambassador for Swachh Bharat's Telangana.

స్వచ్ఛభారత్ తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా మంచు లక్ష్మి

Posted: 09/04/2015 12:29 PM IST
Manchu lakshmi as telangana swachh bharat brand ambassador

భారత ప్రధాన మంత్రి చేపట్టిన ‘స్వచ్ఛ భారత్’ గతకొద్ది రోజుల వరకు దేశ వ్యాప్తంగా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కానీ ఆ తర్వాత ‘స్వచ్ఛ భారత్’ గురించి పట్టించుకునే వారే కరువయ్యారు. అయితే ఇందులో భాగంగా ‘స్వఛ్ఛ భారత్’ కార్యక్రమాన్ని దేశ వ్యాప్తంగా కొనసాగించాలని భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఇందులో భాగంగా  ఈ స్వచ్ఛ భారత్ మిష‌న్ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడ‌ర్ గా సినీ న‌టి, ప్రముఖ నిర్మాత ల‌క్ష్మి మంచు ఎంపికయింది. ఈనెల 10వ తేదిన రాష్ట్రపతి భవన్ లో పలువురు ప్రముఖులు సమక్షంలో మంచు లక్ష్మిని రాష్ట్రపతి గౌరవించనున్నారు.

అయితే ఈ విషయంపై మంచు లక్ష్మి స్పందిస్తూ... తెలంగాణ రాష్ట్ర స్వచ్ఛ భారత్ మిషన్ కు బ్రాండ్ అంబాసిడర్ గా నన్ను ఎంపిక చేయడం మరింత బాధ్యతను పెంచింది. ఇప్పటికే నా స్థాయి వరకు నేను ఎన్నో కార్యక్రమాలు చేసారు. ఈ బ్రాండ్ అంబాసిడర్ వల్ల మరింత భాధ్యత పెరిగింది. ఈనెల 10వ తేదిన ఢిల్లీలోని రాష్ట్రపతి కార్యాలయంలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ గౌరవాన్ని అందుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రాన్ని స్వచ్ఛ తెలంగాణగా మార్చడానికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పుకొచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Manchu Lakshmi  Telangana Brand Ambassador  Swachh Bharat  Movie News  Stills  

Other Articles