Ramya krishna again join in soggade chinni nayana movie shooting

Ramya krishna again join in soggade chinni nayana movie shooting

Ramya krishna join in soggade chinni nayana movie shooting, Ramya krishna in soggade chinni nayana, Ramya krishna latest stills, Ramya krishna movie news, Ramya krishna movie updates, Ramya krishna movie details, Ramya krishna hot stills, Ramya krishna latest spicy stills, Ramya krishna

Ramya krishna again join in soggade chinni nayana movie shooting: Akkineni Nagarjuna upcoming film soggade chinni nayana. Ramya krishna and lavanya tripati heroines.

నాగ్ సొగ్గాడితో రమ్యకృష్ణ మళ్లీ బిజీ

Posted: 06/30/2015 12:27 PM IST
Ramya krishna again join in soggade chinni nayana movie shooting

అక్కినేని నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ‘సోగ్గాడే చిన్నినాయన’. ఈ చిత్రం ద్వారా కళ్యాణ్ కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇందులో నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. నాగార్జున సరసన రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠీలు హీరోయిన్లుగా జతకడుతున్నారు.

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఫోటోలు విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. అయితే తాజాగా ఈ చిత్ర షూటింగ్ లోకి రమ్యకృష్ణ తిరిగి పాల్గొంది. మొన్నటి వరకు ‘బాహుబలి’ సినిమా కార్యక్రమాల్లో రమ్యకృష్ణ బిజీగా వుండటం వల్ల షూటింగ్ కు కాస్త బ్రేక్ పడింది. ప్రస్తుతం ఈ చిత్ర ఒక షెడ్యూల్ చెన్నైలో జరుగుతోంది.

సోషియో ఫాంటసీ తరహాలో ‘సోగ్గాడే చిన్నినాయన’ చిత్రం రూపొందనుంది. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాధామోహన్ కథ-స్ర్కీన్ ప్లేను అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ramya krishna  soggade chinni nayana  Baahubali  Nagarjuna  

Other Articles