Nayanthara plays duel role in mayuri

Nayanthara Duel Role in Mayuri, Nayanthara Next Movie Title Mayuri, Nayanthara Next Movie Mayuri, Nayanthara Movie Title Mayuri, Nayanthara as Mayuri, Nayanthara latest news, Nayanthara movie news, Nayanthara movie updates, Nayanthara tamil movies, Nayanthara tamil movie news, Nayanthara latest updates, Nayanthara latest stills, Nayanthara stills, Nayanthara 2015, Nayanthara

Nayanthara Plays Duel Role in Mayuri: Nayanthara doing a female leading movie named “Maya” in Tamil. This movie will be dubbed in Telugu as “Mayuri”.

మయూరిగా భయపెట్టనున్న నయనతార

Posted: 03/03/2015 11:19 AM IST
Nayanthara plays duel role in mayuri

కోలీవుడ్ టాప్ 1 స్టార్ హీరోయిన్ నయనతార.... చాలా రోజుల తర్వాత మళ్లీ తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఈ అమ్మడు ఇప్పటి వరకు గ్లామర్ పాత్రల్లో నటిస్తే... మొట్టమొదటిసారిగా హర్రర్ సినిమాలో నటిస్తోంది. వరుస హిట్ చిత్రాలతో బిజీగా వుంది

తమిళంలో నయనతార ప్రధానపాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మాయ’. అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగులో ‘మయూరి’ పేరుతో విడుదల చేయనున్నారు. లేడి ఓరియెంటెడ్ హర్రర్, థ్రిల్లర్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఇందులో నయనతార ద్విపాత్రాభినయం చేసింది. అంతేకాకుండా పిల్లలకు తల్లిగా కూడా నటిస్తోంది. ఈ సినిమా తనకు మంచి పేరును తెచ్చిపెడుతుందనే నమ్మకంతో వుంది. త్వరలోనే ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nayanthara  Duel Role  Mayuri  

Other Articles