Manchu vishnu to act in devakatta movie

manchu vishnu upcoming movie, manchu vishnu devakatta movie, manchu vishnu banner movies, manchu manoj next movie, manchu family movies, tollywood latest news

manchu vishnu to act in devakatta movie : manchu family hero and producer manchu vishnu to act in devakatta movie. director devakatta remaking tamil arima nambi movie with manchu vishnu as hero

డైరెక్టర్ దేవుడి సినిమాలో నటిస్తున్న నిర్మాత

Posted: 10/29/2014 05:05 PM IST
Manchu vishnu to act in devakatta movie


హీరోగా, నిర్మాతగా రెండుచేతులా సంపాదిస్తూ మంచి జోరుమీదున్న మంచు విష్ణు మరో సినిమా చేసేందుకు సిద్దం అవుతున్నాడు. వెరైటీ సినిమాలు తీసి మంచి పేరు తెచ్చుకున్న దేవకట్ట దర్శకత్వంలో వస్తున్న ఓ కొత్త సినిమాలో విష్ణు హీరోగా నటిస్తున్నాడని టాక్. తమిళంలో హిట్ అయిన ‘అరిమ నంబి’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు తెలుగు కథకు పలు మార్పులు కూడా చేసి నిర్మాణంకు సిద్ధం అవుతున్నారని ఫిలింనగర్ వర్గాల సమాచారం.


‘వెన్నెల’, ‘ప్రస్థానం’, ‘ఆటోనగర్ సూర్య’ సినిమాలతో దేవకట్ట ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందాడు. మంచి కధ, కథనంతో సినిమాలు తీస్తాడు అని దేవకు పేరుంది. అటు మంచు విష్ణు కూడా హీరోగా పలు హిట్ సినిమాల్లో నటించాడు. ఆ తర్వాత ‘24 ఫ్రేమ్స్ ఫిలిం ఫ్యాక్టరీ’ బ్యానర్ స్థాపించి నిర్మాతగా మారాడు. ఈ బ్యానర్ లో కూడా పలు హిట్ ప్రాజెక్టులు వచ్చాయి. తాజాగా దేవ సినిమాతో మళ్ళీ మొహానికి రంగు వేసుకునేందుకు సిద్ధం అవుతున్నారు. కామెడి ఎంటర్ టైనర్ మరియు కంటెట్ డైరెక్టర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఎలా ఉంటుందో అని అభిమానుల్లో అప్పుడే ఆసక్తి మొదలైంది.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : devakatta  manchu vishnu  tollywood  latest news  

Other Articles