Action jackson official trailer released

Action Jackson Official Trailer released, Action Jackson, Action Jackson trailer, Action Jackson movie news, Action Jackson latest news, Action Jackson latest trailer, Action Jackson new trailer

Action Jackson Official Trailer: Watch the action packed trailer of Prabhudeva's Action Jackson starring Ajay Devgn, Sonakshi Sinha, Yami Gautam and Manasvi Mamgai.

యాక్షన్ జాక్సన్ ట్రైలర్

Posted: 10/22/2014 06:20 PM IST
Action jackson official trailer released

బాలీవుడ్ లో సౌత్ సినిమాల రీమేక్ హిట్ దర్శకుడు ప్రభుదేవా. సౌత్ లో బ్లాక్ బస్టర్ హిట్టయిన చిత్రాలను బాలీవుడ్ లో రీమేక్ చేసి, బాలీవుడ్ టాప్ కమర్షియల్ దర్శకులలో ఒకరిగా స్థానం సంపాదించుకున్నాడు. ఇటీవలే ప్రభుదేవా దర్శకత్వం వహించిన ‘రాజ్ కుమార్’ చిత్రం కమర్షియల్ గా హిట్ సాధించకపోయినా.. దర్శకుడిగా మాత్రం మరోసారి తన సత్తా ఏంటో చూపించాడు.

ప్రస్తుతం ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘యాక్షన్ జాక్సన్’. అజయ్ దేవగన్, సోనాక్షి సిన్హా జంటగా నటిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్, ట్రైలర్ ను తాజాగా విడుదల చేసారు. ఈ ట్రైలర్ లో అజయ్ దేవగన్ యాక్షన్, డాన్స్ అదిరిపోయింది. అజయ్ కత్తి పట్టుకొని స్టైలిష్ యాక్షన్ చేస్తూ చించేసాడు. అలాగే అజయ్, సోనాక్షిల జంట చాలా బాగుంది. మరోసారి ప్రభు ఈ ‘యాక్షన్ జాక్సన్’ చిత్రంతో బాలీవుడ్ లో మాస్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా చిత్రంతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడని అర్థమవుతోంది. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. ఈ చిత్ర ట్రైలర్ మీకోసం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Action Jackson  Official Trailer  Prabhudeva  Ajay Devgn  Sonakshi Sinha  

Other Articles