Shraddha kapoor item song in ungli

Shraddha Kapoor latest news, Shraddha Kapoor item song, Shraddha Kapoor latest song, Shraddha Kapoor ungli movie, Shraddha Kapoor item dance, Shraddha Kapoor item number, Shraddha Kapoor hot dance, Shraddha Kapoor ungli dance, Shraddha Kapoor hot stills

Shraddha Kapoors Item Song in UNGLI: Shraddha Kapoor turns the new age Basanti for Ungli. And now, she is gearing up to present her item song from the Karan Johar produced Ungli. In an interview with dna, Shraddha revealed more.

నా ఐటెం అందరికి నచ్చుతుంది

Posted: 10/22/2014 06:51 PM IST
Shraddha kapoor item song in ungli

బాలీవుడ్ యువ హీరోయిన్లలో ఒకరిగా స్థానం సంపాదించుకున్న హాట్ బ్యూటీ శ్రద్ధాకపూర్. ‘ఆషికీ2’ చిత్రం ద్వారా కుర్రకారు గుండెల్లో చిచ్చు పెట్టిన ఈ అమ్మడు ప్రస్తుతం వరుస సక్సెస్ చిత్రాలతో దూసుకుపోతుంది. ఇటీవలే ఈ అమ్మడు నటించిన ‘హైదర్’ మూవీ విడుదలై మంచి విజయం సాధించింది. నటిగా శ్రద్ధాకు మంచి పేరే వచ్చింది. దీంతో ప్రస్తుతం శ్రద్ధా తన కొత్త ఐటెం భామగా మారిపోయింది.

ఇమ్రాన్ హష్మి, కంగనా రనౌత్ కాంబినేసన్ లో వస్తున్న తాజా చిత్రం ‘ఉంగ్లీ’. కరణ్ జోహర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రెన్సిల్ డి సిల్వా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో శ్రద్ధాకపూర్ ఓ హాట్ ఐటెం సాంగులో నటిస్తుంది. అయితే ఈ హాట్ సాంగ్ షూటింగ్ సమయంలో డాన్స్ డైరెక్టర్ శ్రద్ధాను అవమానించాడని, ఆ తర్వాత ఈ చిత్ర నిర్మాత విషయం తెలుసుకొని కొరియోగ్రాఫర్ కు బాగా క్లాసు పీకి, ఆ సినిమా నుంచే పీకేసాడని, అలాగే శ్రద్ధాకు క్షమాపణలు చెప్పి, వేరే కొరియోగ్రాఫర్ తో ఆ సాంగ్ షూటింగ్ ను పూర్తి చేయించారని వార్తలొచ్చిన విషయం తెలిసిందే.

ఈ హాట్ ఐటెం సాంగ్ గురించి శ్రద్ధాకపూర్ చాలా సంతోషంగా వుంది. ఇటీవలే ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఐటెం సాంగు గురించి తెలియజేసింది. ఈ ఐటెం సాంగ్ గురించి శ్రద్ధా మాట్లాడుతూ... ‘ఈ సినిమాలో నా ఐటెం సాంగ్ నాచ్ బసంతి. ఇంతకు ముందెప్పుడు కూడా ఇలాంటి పాట చేయలేదు. ఇది అందరికి నచ్చుతుందనే నమ్మకం వుంది అంటూ చెప్పుకొచ్చింది.

మరి ఇప్పటివరకూ సున్నితమైన పాత్రలను చేసిన ఈ అమ్మడు తొలిసారిగా హాట్ హాట్ అందాలతో ఈ ఐటెం సాంగులో నటించింది. మరి ఈ పాట ఎలాంటి విజయం సాధించి, శ్రద్ధాకు ఎలాంటి పేరును తెచ్చిపెట్టనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shraddha Kapoor  Item Song  UNGLI  bollywood  

Other Articles