Tdp minister errabelli dayakar rao controversial comments on trs party ministers

errabelli dayakar rao, tdp ministers, power problems in telangana, telangana power problems, trs party ministers, telangana state government, tdp party news

tdp minister errabelli dayakar rao challenges trs party ministers on power problems

టీఆర్ఎస్.. ఒక చేతకానీ పార్టీ!

Posted: 10/11/2014 04:16 PM IST
Tdp minister errabelli dayakar rao controversial comments on trs party ministers

టీడీపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య విభేదాలు ఎప్పటినుంచో వున్న విషయం తెలిసిందే! టీఆర్ఎస్ పార్టీ నాయకులు టీడీపీవాళ్లమీదే విమర్శలు గుప్పిస్తే... ఆ మరుక్షణమే వీళ్లు కూడా తమదైన రీతిలో ఆ పార్టీ నాయకుల మీద విమర్శల జల్లులు కురిపించిడం సాధారణం అయిపోయింది. పాత విషయాలు పక్కనపెడితే.. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో వున్న విద్యుత్ సంక్షోభం మీద ఈ రెండుపార్టీలు పోటాపోటీగా విమర్శల మీద విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు.. తనదైన శైలిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన వ్యాఖ్యలను సంధించారు. టీఆర్ఎస్ పార్టీకి సమస్యలను పరిష్కరించడం చేతకాకపోవడం వల్లే తప్పుడు హామీలు ఇస్తూ ప్రజలను మభ్యపెడుతోందని ఆయన అన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...

ప్రస్తుతం తెలంగాణాలో వున్న విద్యుత్ సమస్యకు టీఆర్ఎస్ నేతలే కారణమని ఆయన మండిపడ్డారు.
విద్యుత్ సంక్షోభాన్ని పరిష్కరించడం చేతకాకపోవడం వల్ల తప్పుడు హామీలు ఇస్తోందని అన్నారు.
విద్యుత్ సంక్షోభాన్ని పరిష్కరించడం చేతకాకపోతే.. విద్యుత్ శాఖను నెలరోజులపాటు టీడీపీకి అప్పగించాలని... సమస్యను తాము పూర్తిగా రూపుమాపుతామని ఛాలెంజ్ చేశారు.
వ్యవసాయానికి 9 గంటల నాణ్యమైన విద్యుత్ అందజేస్తామని అన్నారు.
తాము ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే.. రాజకీయ సన్యాసం తీసుకుంటామని పేర్కొన్నారు.
విద్యుత్ సమస్యపై చర్చించడానికి తాము సిద్ధంగా వున్నామని.. ఇందుకు టీఆర్ఎస్ సిద్ధంగా వుందా..? అంటూ సవాలు విసిరారు. కావాలంటే స్థలం - సమయం టీఆర్ఎస్ నేతలే ఫిక్స్ చేసుకోవాలని అన్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more