(Image source from: chandrababu naidu comments on farmers improvement and kl rao)
* హైదరాబాద్ అమీర్ పేటలోని కమ్మసంఘం హాలులో పద్మభూషణ్ అవార్డు గ్రహీత అయిన కేఎల్ రావుగారి 112వ జయంతి ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు... ఆయన గురించి కొన్నివిశేషాల గురించి చెబుతూ.... వ్యవసాయాభివృద్ధికి సంబంధించి కొన్ని సూచనలిచ్చారు.
* భావితరాలకు ఆదర్శంగా నిలిచిన ప్రముఖ ఇంజనీర్ కేఎల్ రావు అని బాబు చెబుతూ... చరిత్రలో శాశ్వతంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక మహోన్నత వ్యక్తి అని ఆయన గురించి అన్నారు. కేఎల్ రావు జయంతి సందర్భంగా ఇంజనీర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తామని బాబు ప్రకటించారు.
* రాష్ట్రంలో ఎన్నో సాగునీటి పరిశ్రమలను ఏర్పాటు చేసి, రైతుల అభివృద్ధి కోసం పాటుపడిన వ్యక్తి కేఎల్ రావు అని బాబు కితాబిస్తూ... ఆయన ఆశయాలను ప్రస్తుతం వున్న యువ ఇంజనీర్లు పట్టుదలతో పూర్తి చేయాలన్నారు.
* పోలవరం ప్రాజెక్టు వల్ల ఎవరికీ నష్టం జరగదని చెప్పిన బాబు... ఆ ప్రాజెక్టు నిర్మాణం ద్వారా ప్రమాదాలకు గురయ్యే గిరిజనులకు, పేద ప్రజలకు టీడీపీ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.
* భారతదేశంలో వున్న గంగా, కావేరి నదుల అనుసంధానం ద్వారానే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయాభివృద్ధి సులభంగా జరుగుతుందని... వీటి వల్ల ఎన్నో కష్టాలు, సమస్యలు పరిష్కారమవుతాయని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
AS
(And get your daily news straight to your inbox)
Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more
Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more
Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more
Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more
Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more