Jana Sena announces First List of Candidates 4 ఎంపీ, 32 ఎమ్మెల్యే అభ్యర్థులతో జనసేన తొలి జాబితా

Elections 2019 janasena announces first list of candidates

pawan kalyan, janasena, Pawan Kalyan assembly candidates first list, janasena assembly candidates first list, janasena parliamentary candidates first list, Jana Sena Candidate List 2019,ap election results,ap assembly election,andhra pradesh election 2019,andhra pradesh assembly seats,andhra pradesh assembly elections 2019,andhra pradesh assembly election schedule 2019,andhra elections date 2019,Andhra elections 2019,andhra election results 2019, andhra pradesh, politics

Actor turned politician Pawan Kalyan released the first list of candidates for upcoming Lok Sabha and Andhra assembly elections. Janasena chief released the list of four parliamentary and 32 assembly constituencies on its formation day.

4 ఎంపీ, 32 ఎమ్మెల్యే అభ్యర్థులతో జనసేన తొలి జాబితా

Posted: 03/14/2019 11:39 AM IST
Elections 2019 janasena announces first list of candidates

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతో పాటు సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధం చేసుకుంటున్న ప్రధాన పార్టీలు టికెట్ల కేటాయింపులో మునిగి తేలుతున్నాయి. అధికార పార్టీ తెలుగుదేశం ఇప్పటికే మెజారిటీ సీట్లకు అభ్యర్థులను నిర్ణయించగా, చివరి నిమిషంలో జాబితాలో మార్పుచేర్పులతో వైసీపీ బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో తొలిసారిగా ప్రజాక్షేత్రంలోకి అడుగుపెడుతూ.. రాష్ట్రంలో తృతీయ ప్రత్యామ్నాయంగా అవిర్భవించిన జనసేన పార్టీ ఐదు వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కంచికుని తమ పార్టీ అభ్యర్థుల తొలిబాజితాను ప్రకటించింది.

జనసేన అధినేత ఇవాళ రాజమండ్రిలో నిర్వహించినున్న ఐదవ వ్యవస్థాపక సభలో అభ్యర్థులను ప్రకటిస్తారని అంతా బావించారు. అయితే అందుకు భిన్నంగా జనసేనాని పవన్ వ్యవస్థాపక దినోత్సవం రోజు ఉదయాన్నే తన పార్టీ తొలిజాబితాను విడుదల చేశారు. జనసేన లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. ఆ పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో 32 మందితో కూడిన అసెంబ్లీ అభ్యర్థుల జాబితాతో పాటు లోక్ సభలో పోటీపడే నలుగురి పేర్లను ప్రకటించారు.

పార్లమెంటు అభ్యర్థులు:
1. డీఎంఆర్ శేఖ‌ర్‌(అమ‌లాపురం)
2. ఆకుల స‌త్య‌నారాయ‌ణ‌ (రాజ‌మండ్రి)
3. గేదెల శ్రీనుబాబు (విశాఖ‌ప‌ట్నం)
4. చింత‌ల పార్ధ‌సార‌థి (అన‌కాప‌ల్లి)

అసెంబ్లీ అభ్యర్థులు:
1. సుంద‌ర‌పు విజ‌య్‌కుమార్‌(య‌ల‌మంచిలి)
2. న‌క్కా రాజ‌బాబు (పాయ‌క‌రావుపేట)
3. ప‌సుపులేటి బాల‌రాజు(పాడేరు)
4. ముచ్చా శ్రీనివాస‌రావు (రాజాం)
5. కోరాడ స‌ర్వేశ్వ‌ర‌రావు(శ్రీకాకుళం)
6. కోత పూర్ణ‌చంద్ర‌రావు(ప‌లాస‌)
7. బాడ‌న వెంక‌ట‌ జ‌నార్దన్(జ‌నా- ఎచ్చెర్ల‌)
8. లోకం నాగ‌మాధ‌వి (నెల్లిమ‌ర్ల‌)
9. రాజా అశోక్‌బాబు (తుని)
10. కందుల దుర్గేష్‌ ( రాజ‌మండ్రి సిటీ)
11. రాపాక వ‌ర‌ప్ర‌సాద్‌ ( రాజోలు)
12. పాముల రాజేశ్వ‌రి (పి.గ‌న్న‌వ‌రం)
13. ముత్తా శ‌శిధ‌ర్‌ (కాకినాడ సిటీ)
14. రేలంగి నాగేశ్వ‌ర‌రావు (అన‌ప‌ర్తి)
15. పితాని బాల‌కృష్ణ‌ (ముమ్మిడివ‌రం)
16. వేగుళ్ల లీలాకృష్ణ‌(మండ‌పేట‌)
17. బొలిశెట్టి శ్రీనివాస్‌ (తాడేప‌ల్లిగూడెం)
18. న‌వుడు వెంక‌ట‌ర‌మ‌ణ‌ (ఉంగుటూరు)
19. రెడ్డి అప్ప‌ల‌నాయుడు (ఏలూరు)
20. నాదెండ్ల మ‌నోహ‌ర్‌ (తెనాలి)
21. తోట చంద్ర‌శేఖ‌ర్‌(గుంటూరు వెస్ట్‌)
22. రావెల కిషోర్‌బాబు (ప‌త్తిపాడు)
23. ఎ.భ‌ర‌త్ భూష‌ణ్‌ (వేమూరు)
24. స‌య్య‌ద్‌ జిలానీ(న‌ర‌స‌రావుపేట‌)
25. ప‌సుపులేటి సుధాక‌ర్‌ ( కావ‌లి)
26. చెన్నారెడ్డి మ‌నుక్రాంత్ రెడ్డి (నెల్లూరు రూర‌ల్‌)
27. మ‌ల్లికార్జున‌రావు (ఆదోని )
28. మ‌ధుసూద‌న్‌రెడ్డి (ధ‌ర్మ‌వ‌రం)
29. ప‌త్తిపాటి కుసుమ‌కుమారి (రాజంపేట‌)
30. బోనాసి వెంక‌ట‌సుబ్బ‌య్య‌ (రైల్వే కోడూరు)
31. బోడే రామ‌చంద్ర‌ యాద‌వ్‌ (పుంగ‌నూరు)
32. బండి రామ‌కృష్ణ‌ (మ‌చిలీప‌ట్నం)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  candidates first List  assembly  MP list  andhra pradesh  politics  

Other Articles