కోరికను అణచుకోలేక.. విమానం టాయ్ లెట్ లో.. Man held in China for smoking on international flight

Chinese man detained for smoking in washroom on international flight

Chinese held for smoking, Smoking on flight, China, Aviation rules, China tobacco industry, China smoking, Smoking, Hangzhou City, Zhejiang Province

Chinese police have detained a man for smoking on a Thai AirAsia flight from Bangkok, 54-year-old Chinese national identified only with his surname Wang, was apprehended upon arrival of the flight FD568 in Hangzhou City, eastern Zhejiang Province.

కోరికను అణచుకోలేక.. విమానం టాయ్ లెట్ లో..

Posted: 04/20/2017 05:46 PM IST
Chinese man detained for smoking in washroom on international flight

ఎవరైనా ఏదైనా చేయకూడదని అంటే కావాలని అదే చేస్తారు కొందరు. నిజానికి చిన్నపిల్లల్లో ఈ తరహా స్వభావం అధికం కానీ.. పెద్దల్లో కూడా ఎక్కువగానే కనిసిస్తుందని ఈ ఘటన రుజువు చేస్తుంది. విమాన ప్రయాణల్లో వున్నప్పుడు కొన్న పనులు చేయరాదని, విమానయాన శాఖ, లేదా సదరు ఎయిర్ లైన్స్ అధికారులు స్పష్టంగా చెబుతుంటారు. పలు విమానాల్లో అయితే ఏకంగా నోటీసులు కూడా పెడుతుంటారు. ఇలా కొరికలను అణచుకోలేక ఓ చైనా ప్రయాణికుడు ఏకంగా ఊచలు లెక్కబెడుతున్నాడు.

అలాకాకుండా విమాన నిబంధనలు వారివే అంటూ.. ఇక తమ అలవాట్లు తమవేనంటూ అంటించారో.. మీరూ కూడా చైనా ప్రయాణికుడిలా శిక్షకు గురికావాల్సి వస్తుంది. ఇంతకీ అలవాట్లు ఏమిటీ అని అడగితే.. మరీ ముఖ్యంగా దూమపాన ప్రియులు సిగరట్ తాగరాదన్న నిబంధన విధిస్తారు. విమాన ప్రయాణాల్లో దూమపాన ప్రియులు తమ కొరికను చంపుకొని ప్రయాణించాల్సి వుంటుంది. లేకపోతే చైనా ప్రయాణికుడు వాంగ్ లా కటకటాల వెనక్కి పోక తప్పదు.

బ్యాంకాక్ నుంచి థాయ్ కు వస్తున్న ఏయిర్ ఏషియా మిమానంలో చైనాకు చెందని వాంగ్ జిజియాంగ్ ప్రావిన్సులోని హాంగ్జూ ఎయిర్ పోర్టుకు చేరుకోగానే అక్కడ పోలీసులు వాంగ్ ను అదుపులోకి తీసుకున్నారు. వాంగ్ విమానంలో వుండగా తన కోరికను అణచుకోలేక విమానం టాయ్ లెట్ లోకి వెళ్లి హాయిగా సిగరెట్ తాగారు. వాంగ్ వెళ్లి వచ్చిన తరువాత క్లీన్ చేసేందుకు వెళ్లిన అటెండెంట్ టాయ్ లెట్ లో పొగ వాసన రావడంతో అటెండెంట్ సమాచారాన్ని విమాన కెప్టెన్ కు అందించారు.

కెప్టెన్ ఇచ్చిన సమాచారంతో హాంగ్జూ విమానాశ్రయానికి విమానం చేరుకోగానే దూమపానం చేసిన ప్రయాణికుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు వాంగ్ ను విచారించడంతో,, ఆయన తాను మివనాం గాలితో వుండగా, టాయ్ లెట్ లెోకి వెళ్లి సిగరెట్ తాగానని అంగీకరించాడని అంగీకరించాడు. దీంతో వాంగ్ ను అరెస్టు చేసిన పోలీసుల నిబంధలను అతిక్రమించినందుకు గానే మూడు నెలల పాటు ఆయన కారాగారవాసం చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఏదీఏమైనా చైనాలో మాత్రం ధూమపాన ప్రియుల సంఖ్య అధికంగానే వుందని, సుమారుగా 300 మిలియప్ల సంఖ్యలో పొగరాయుళ్లు వున్నారని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : China man  smoking  international flight  Aviation rules  Hangzhou City  Zhejiang Province  

Other Articles

Today on Telugu Wishesh