శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ కు మళ్లీ కోపం వచ్చింది.. Sena MP Ravindra Gaikwad engages in 'verbal spat' with cops

Sena mp ravindra gaikwad engages in verbal spat with cops

Ravindra Gaikwad, Shiv Sena MP, osmanabad constituency, ATM, Latur, Marathwada region, shiv sena

Shiv Sena MP Ravindra Gaikwad allegedly had a heated argument with cops over "non- functioning" of ATMs at Latur in Marathwada region,

ITEMVIDEOS: శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ కు మళ్లీ కోపం వచ్చింది..

Posted: 04/20/2017 05:02 PM IST
Sena mp ravindra gaikwad engages in verbal spat with cops

శివసేన పార్లమెంటు సభ్యుడు రవీంద్ర గైక్వాడ్ కు మళ్లీ కోపం వచ్చింది. ఎయిరిండియా అధికారులు తన బుక్ చేసుకున్న బిజినెస్ క్లాస్ టిక్కెట్టుకు బదులు ఎకానామీ సీటును కేటాయించడంపై చిర్రెత్తుకోచ్చిన ఆయన ఏకంగా ఇండియన్ ఎయిర్ లైన్స్ మేనేజరుపైనే దాడి చేసి.. అవును నేనే కోట్టాను 25 సార్లు చెప్పుతో కోట్టాను అని రెచ్చిపోయి వ్యాఖ్యలు చేసిన ఆయనపై ఎయిరిండియా నిషేధాన్ని విధించడంతో మారుపేర్లతో టిక్కెట్ బుక్ చేసుకుని.. పరాభావాలకు అలవాటుపడి.. చివరకు చార్టెడ్ ప్లేన్ ఎక్కి పార్లమెంటుకు వెళ్లి క్షమాపణలు కోరి.. మళ్లీ విమానం ఎక్కిన ఆయన.. గత నెల 2నుంచి వార్తల్లోని వ్యక్తిగా మారాడు.

ఆయనకు వచ్చిన పబ్లిసిటీ అంతాఇంతా కాదు. అయితే పార్లమెంటు సాక్షిగా కేంద్రమంతి అశోక గజపతి రాజుపై దాడికి యత్నించి.. ఎట్టకేలకు తాను అన్నమాటనే నెగ్గించుకున్న ఆయన అప్పట్లో వచ్చిన నెగిటివ్ పబ్లిసీటీని సాజిటివ్ గా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో బాగంగా లాతూర్ లో ఏర్పాటు చేసిన ఏటీయం కేంద్రంలో దాదాపుగా పక్షం రోజుల నుంచి డబ్బులు రావడం లేదని, డబ్బులతో కోసం తాము ఎక్కడికి వెళ్లాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.

   

డీమానిటేజైషన్ తరువాత కేవలం యాభై రోజులు మాత్రమే ఇస్తే దేశంలో మునుపటి పరిస్థితులను తీసుకువస్తామని చెప్పిన కేంద్రానికి దేశ ప్రజలు కష్టాలు పడైనా సరే 50 రోజులు ఇచ్చారు. అది పూర్తైనా.. ఇంకా సమస్య అపరిష్కృతంగానే వుండటంతో 100 రోజులు ఇచ్చారని, అదికూడా పూర్తైన తరువాత రెండు వందల రోజులు ఇచ్చారని, అయినా సమస్య ఇలా అలాగే వుందని ఆయన అరోపించారు. డబ్బులు అవసరమైన ప్రజలు ఎక్కడికి వెళ్లి తెచ్చుకోవాలని నిలదీశారు. ఈ క్రమంలో ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు ధర్నాను ముగించాల్సిందిగా కోరగా, అయన వారితో వాగ్వాదానికి దిగారు. ప్రజల కష్టాల ముదు ట్రాపిక్ కూడా ఓ కష్టమేనా అంటూ వ్యాఖ్యానించారు.

NOTE: We inform you that we are not owner of any of the products, images or any other products displaying on our website. But all the articles are written by us and we owned them. If you found any image or product that found under your copyrights then please feel free to CONTACT US. We will remove that image or product as soon as possible. All the images are collected from Google.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ravindra Gaikwad  Shiv Sena MP  osmanabad constituency  ATM  Latur  Marathwada region  shiv sena  

Other Articles

 • Students attempts rape on colleague in kanigiri at prakasam

  స్నేహితుడి ప్రోత్భలంతో.. అతని ప్రియురాలిపై అత్యాచార యత్నం

  Sep 26 | స్నేహితులుగా పరిచయం చేసుకుని ఆ తరువాత వారిపై దారుణాలకు పాల్పడే మేకవన్నె పులులు వీళ్లు. అంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా కనిగిరిలో ముగ్గురు మృగాళ్లు దారుణంగా వ్యవహరించారు. కామాంధుల చెర నుంచి స్నేహితురాలి సాయంతో... Read more

 • Hyderabad gears up for maha bathukamma

  ITEMVIDEOS: కన్నుల పండువగా మహా బతుకమ్మ

  Sep 26 | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణలో పట్టణాలు, పల్లెల్లో బతుకమ్మ సంబురాలను అడపడచులు సంబరంగా జరుపుకుంటున్నారు. బతుకమ్మ ఆట-పాటలతో ఘనంగా వేడుకలు చేసుకుంటున్నారు  ఇదే సందర్బంలో తెలంగాణ ప్రభుత్వం ఇవాళ మహా బతుకమ్మను నిర్వహించేందుకు ఇప్పటికే... Read more

 • Tendulkar extend support to pm narendra modi s swachhata hi seva

  ITEMVIDEOS: ప్రధాని మోడీ పిలుపుతో.. ఆ దేవుడూ చీపురు పట్టాడు..

  Sep 26 | దేశాన్ని పరిశుభ్రంగా వుంచితే అది దేశప్రజలను అనారోగ్యాలకు దూరంగా వుంచుతుందని భావించి.. స్వచ్ఛా భారత్ మిషన్ ను ఉద్యమంలా చేపడుతున్న కేంద్రప్రభుత్వం. ఈ ఉద్యమం మూడేళ్లను పూర్తి చేసుకుంటున్న క్రమంలో ప్రధాని నరేంద్రమోడీ దేశంలోని... Read more

 • Australian man faints falls on to tracks as train comes in

  ITEMVIDEOS: సృహతప్పి పట్టాలపైకి.. అదృష్టవంతుడు..

  Sep 26 | అదృష్టమంటే ఇదే. అసలు అదృష్టవంతుడంటే కూడా ఇతడే. మనిషి జీవించినంతకాలం అర్థపర్థం లేని డబ్బు అస్తులు, నగ, నట్రా కోసం వెంపర్లాడుతుంటాడు. కానీ అదే ప్రాణాలపైకి వచ్చే సరికి అన్ని ఇస్తాను కానీ ప్రాణాలను... Read more

 • Honeypreet insan moves delhi high court for anticipatory bail

  పట్టుకోండి చూద్దాం... అంటూ దత్తపుత్రిక పరుగులు.. పోలీసులు తనిఖీలు

  Sep 26 | డేరా సచ్చా సౌదా ముసుగులో భక్తి పారవశ్యానికి బదులు అక్కడ జరిగిందంతా అడపడచులపై అత్యాచారమే. బెదిరింపు, భయాందోళనకు గురిచేసి.. బాబా ముసుగు కప్పుకుని యధేశ్చగా సాగాని నేరసామ్రాజ్యమే డేరా సచ్చా సౌదా. నేరాలు, ఘోరాలు,... Read more

Today on Telugu Wishesh