good luck hits london rural couple door, wins 58 lakh euro ponds lottery

Tam vart town couple win euro lottery

good luck hits london rural couple door, wins 58 lakh euro ponds lottery, tam vart town couple win euro lottery, lottery, good luck, tamvart, dan basvart, malcom basvart, euro lottery, 58 lakh euro ponds

good luck hits london rural couple door, in tam vart as the old couple dan basvart, malcom basvart wins 58 lakh euro ponds lottery

వృద్ద జంటకు లేటుగా తగిలిన అదృష్టం..

Posted: 07/12/2015 03:37 PM IST
Tam vart town couple win euro lottery

అదృష్టం ఉంటే కొండల మధ్యలో వున్న బంగారమైనా మీ దరికి చేరుతుందంటూ పెద్దలు చెప్పే నానుడి వారి పాలిట నిజమైంది. అడపాదడపా టిక్కెట్లు కొంటూ ఆశగా ఎదురుచూసి భంగపాటుకు గురైనా.. అలవాటుగా మారిన టిక్కెట్లు కొనే పని మాత్రం మానని ఆ జంటకు లేటు వయస్సులో అదృష్టం కలసివచ్చింది. అయితే ఈ విషయాన్ని కూడా వారు లేటుగానే చూసుకున్నారు. తీరా ప్రైజ్ మనీ చూసుకున్నాక అది నిజమేనా అంటూ అదిరిపోయి మరీ చూసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. లండన్ కు 103 మైళ్ల దూరంలోని టామ్ వర్త్ అనే గ్రామీణ పట్టణంలో మాల్కమ్ బాస్ వర్త్ , డాన్ బాస్ వర్త్ లు నివసిస్తున్నారు. 64 ఏళ్ల మాల్కమ్ టీఎన్ టీ సంస్థలో లోడింగ్ పనులను సర్యవేక్షిస్తుంటాడు. అతని బార్య డాన బస్ వర్త్ ఒక సంస్థలో పనిచేస్తుంది.

ఇద్దరూ సెలవులకని ఈజిప్టుకు వెళ్లారు. అక్కడ బీచ్ లో సేదతీరుతుండగా, ఒక ఈ మెయిల్ వచ్చింది. ఒకసారి మీరు కొన్న లాటరి టిక్కెట్టును సరిచూససుకోమని, మైబైల్ లో వచ్చిన మెసేజ్ చూసిన మల్కమ్.. మరోమారు పది పౌండ్లు వచ్చివుండాలయనుకుని బార్యతో జోక్ చేశాడు. అమె కూడా నవ్వుకుంది. ఇక సెలవుల మోజులో పడిన వారు ప్రైజ్ మనీ విషయాన్ని, లాటరీ కోన్న విషయాన్ని మర్చిపోయారు. లాటరీ అకౌంట్ ఓపెన్ చేయ కుదరకపోవడంతో లైట్ గానే తీసుకున్నారు.

రెండు వారాల ఈజిప్టు సెలవులు ఎంజాయ్ చేసిన దంపతలు గత మంగళవారం స్వస్థలానికి చేరుకున్నారు. సూటు కేసులు ఖాళీ చేసి, ఎక్కడవక్కడ సర్ధేసి డాన్ బస్ వర్త్ దుస్తులను ఉతికి అరేసింది. మధ్యహ్నం రెండు గంటలకు ఉద్యోగానికి వెళ్లే ముందు లాటరీ అకౌంట్ ను చెక్ చేసింది. తాము గడిచిన పదమూడేళ్లుగా కొంటున్న నెంబర్లు 14,23, 28, 33, 35 అచ్చంగా లాటరీ నెంబర్లతో సరిపోయాయి. బహుమతిగా వచ్చిన మొత్తం చూసింది. నమ్మలేకపోయింది. కాళ్లు వణుకుతున్నాయి. కూతురిని పిలిచింది. అమె చూసి చెప్పింది తమకు 58 లక్షల 72 వేల 705 పౌండ్లు లాటరీలో వచ్చాయని. అంటే ఒక్కసారిగా కుటుంబమంతా సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : lottery  good luck  tamvart  dan basvart  malcom basvart  

Other Articles