Jul 19 | శృంగారం అనగానే శారీరక శ్రమంతో కూడిన భావప్రాప్తి. ఇందులో ఎటువంటి అనుమానం అక్కరలేదు. ఇందులో తృప్తి పొందిన దంపతులు లేదా ఏ ఒక్క జంట మధ్యనైనా అరమరికలు లేని జీవనం సాగిపోతుంది. మరి అన్ని జంటలు భావప్రాప్తిని ఆస్వాదిస్తున్నాయా? అన్ని జంటలూ శృంగారంలో తమ భాగస్వామితో తృప్తి పొందుతున్నాయా? అనుమానమే? చాలా జంటలు కేవలం సమాజానికి వెరసి జీవనం సాగిస్తున్నాయి. వాస్తవానికి ఇద్దరికీ బలమైన శృంగార కోరికలు ఉంటాయి. కాని సంతృప్తి ఉండదు. ఏదో అవసరానికి అన్నట్లు దంపతులిద్దరూ మొక్కుబడిగా ఉద్యోగం చేసినట్లు కార్యం ముగించేస్తుంటారు. దీనికే అయితే పెళ్ళి, పేరంటాలు అసలు అవసరమే లేదు. ఏ సాని కొంపలో దూరినా పది నిమిషాల్లో మొక్కుబడి కార్యక్రమం కానించేయొచ్చు. ఇందులో తాత్కాలిక ఉపశమనమే తప్ప. భావం.. దానికున్న తృప్తి.. సంతృప్తి చెందవు. మరేం చేయాలి? భావ ప్రాప్తి ఏ ఒక్క శరీరానికి మాత్రమే చెందినది కాదు. మరీ శృంగారం విషయంలో ఎంత మాత్రం కాదు.మనసులోని కోరికను శరీరంతో జరిపే రతి కార్యక్రమం ద్వారా తృప్తి పడడమే శృంగారం. ఇందుకోసం మానసిక భావనలు అవసరం. ఏ భార్యకైనా భర్త ఎన్నటీకి ఆ జీవిత కథానాయకుడు. భర్తకు భార్య కథానాయికి అనే విషయం ఎన్నటికీ గుర్తు పెట్టుకోవాలి? వీరి మధ్య ఓ సరసం. ఓ సల్లాపం నిత్యకృత్యాలు అవసరం. ఇది భారతీయ సాంప్రదాయం. అప్పుడే భార్యపై భర్తకు, భర్తపై భార్యకు విశ్వాసం కలుగుతుంది. అరమరికలు లేకుండా మాట్లాడుకోవాలి. ఇక ఆ తర్వాత చూడడండి మీ దాంపత్యం ఆదర్శం అవుతుంది. శృంగారం సాగర తీరం అవుతుంది. ఇంకా కొందరైతే తాను ఇలా చేస్తే భార్య ఎక్కడ ఇబ్బంది పడుతుందనో, శృంగారంలో ఇలా వ్యవహరిస్తే భర్త ఎక్కడ ఫీలవుతాడోనని ఇద్దరూ… ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకోరు. తమ భావాలు బయటపెడితే.. ఏమనుకుంటారోనని అనుమానం. కానీ.. సెక్స్‌లో ఎంజాయ్ చేయాలని ఉంటుంది. ఇలాంటి వారు ఏం చేయాలి? ఇది ప్రపంచంలో చాలా జంటల మధ్య ఉన్న స్వభావమే. కొత్తేమి కాదు. చాలా జంటల్లో శృంగారపరమైన అభిప్రాయ భేదాలు ఉంటాయి. శృంగారం భారతీయ సంప్రదాయంలో భాగం అయ్యింది. భార్యాభర్తలిద్దరూ ఏకాంతంగా గడపాలి. ఈ ప్రపంచంలో తాము తప్ప ఇంకెవరూ లేరు అనే భావనకు రావాలి. ఆ తరువాత ఒకరినొకరు బాహ్య జననంగాలను ప్రేరేపించుకోవాలి. దీని ద్వారా శృంగార భాగస్వామి ఇష్టాఇష్టాలు బయట పడుతాయి. పైగా సెక్స్‌కు ముందు ఉత్తేజాన్ని పొందుతారు. ఒకరిపై ఒకరికి ఇష్టం పెరుగుతుంది కూడా. ఆపై జరిగే శృంగారాన్ని మీరే అనుభవించండి. Read More
Jul 19 | మెన్సస్ సమయంలో శృంగారంలో పాల్గొనవచ్చా? సాధారణంగా ఆ సమయంలో మహిళలకు నొప్పి, రక్తస్రావం ఎక్కువగా ఉంటాయి. అయితే, అనేక మంది పురుషులు... ఎంత వద్దని చెప్పినా.. భార్యతో శృంగారంలో పాల్గొనాలని ఒత్తిడి తెస్తుంటారు. అలాంటి సమయాల్లో భార్యలు చికాకు పడి.. భర్తకు దూరంగా వెళ్లిపోవాలని అనిపిస్తుంది. నిజానికి మెన్సస్ అయిన సమయంలో స్త్రీతో శృంగారంలో పాల్గొన వచ్చా అనే అంశంపై సెక్స్ వైద్యులను, గైనకాలజిస్టులను సంప్రదిస్తే కింది విధంగా అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా చాలా మందికి ఈ సందేహం ఉంటుంది. రుతు సమయంలో శృంగారంలో పాల్గొంటే ఏమీ కానిది మగవారికి మాత్రమే. ఈ సమయంలో స్త్రీలు మానసికంగా ఆందోళన, చిరాకు, కోపం, ఉద్రేకం, దుఃఖంలాంటి భావోద్వేగాలకు లోనవుతుంటారు. దాంతో పాటుగా, తీవ్రమైన కడుపునొప్పి, నడుం నొప్పి, కాళ్ళూ, తొడలు గుంజడం, రక్తస్రావంతో నీరసం లాంటివి ఉంటాయి. మానసికంగా కూడా ఆమెకు సాంత్వననివ్వాలి. ఇలాంటి సమయాల్లో మహిళలకు పూర్తి విశ్రాంతి అవసరం. ఉద్యోగస్తులైతే స్త్రీలు ఇంటిపని, ఉద్యోగం రెండూ చేసుకుంటూ అధిక అలసటకు లోనవుతే, ఇంటి పట్టున ఉండే స్త్రీలు విపరీతమైన ఇంటిపనితో అంతే అలసటకు లోనవుతారు. నెలసరప్పుడు శృంగారంలో పాల్గొనవద్దు. పాల్గొంటే అధిక రక్తస్రావం - నొప్పి ఎక్కువ అవుతాయి. పురుషులు - మగ డాక్టర్లనడిగి ఏం కాదు, పాల్గొనవచ్చు అంటారు. కానీ, స్త్రీలు ఆ సమయంలో విపరీతమైన బాధను, చిరాకుని అనుభవిస్తారు. కాబట్టి, నెలసరి అప్పుడు శృంగారం అసలు వద్దనే వద్దని చెప్పాలని సూచిస్తున్నారు.Read More
Jul 05 | శృంగారం అనగానే శారీరక శ్రమంతో కూడిన భావప్రాప్తి. ఇందులో ఎటువంటి అనుమానం అక్కరలేదు. ఇందులో తృప్తి పొందిన దంపతులు లేదా ఏ ఒక్క జంట మధ్యనైనా అరమరికలు లేని జీవనం సాగిపోతుంది. మరి అన్ని జంటలు భావప్రాప్తిని ఆస్వాదిస్తున్నాయా? అన్ని జంటలూ శృంగారంలో తమ భాగస్వామితో తృప్తి పొందుతున్నాయా? అనుమానమే? చాలా జంటలు కేవలం సమాజానికి వెరసి జీవనం సాగిస్తున్నాయి. వాస్తవానికి ఇద్దరికీ బలమైన శృంగార కోరికలు ఉంటాయి. కాని సంతృప్తి ఉండదు. ఏదో అవసరానికి అన్నట్లు దంపతులిద్దరూ మొక్కుబడిగా ఉద్యోగం చేసినట్లు కార్యం ముగించేస్తుంటారు. దీనికే అయితే పెళ్ళి, పేరంటాలు అసలు అవసరమే లేదు. ఏ సాని కొంపలో దూరినా పది నిమిషాల్లో మొక్కుబడి కార్యక్రమం కానించేయొచ్చు. ఇందులో తాత్కాలిక ఉపశమనమే తప్ప. భావం.. దానికున్న తృప్తి.. సంతృప్తి చెందవు. మరేం చేయాలి? భావ ప్రాప్తి ఏ ఒక్క శరీరానికి మాత్రమే చెందినది కాదు. మరీ శృంగారం విషయంలో ఎంత మాత్రం కాదు.మనసులోని కోరికను శరీరంతో జరిపే రతి కార్యక్రమం ద్వారా తృప్తి పడడమే శృంగారం. ఇందుకోసం మానసిక భావనలు అవసరం. ఏ భార్యకైనా భర్త ఎన్నటీకి ఆ జీవిత కథానాయకుడు. భర్తకు భార్య కథానాయికి అనే విషయం ఎన్నటికీ గుర్తు పెట్టుకోవాలి? వీరి మధ్య ఓ సరసం. ఓ సల్లాపం నిత్యకృత్యాలు అవసరం. ఇది భారతీయ సాంప్రదాయం. అప్పుడే భార్యపై భర్తకు, భర్తపై భార్యకు విశ్వాసం కలుగుతుంది. అరమరికలు లేకుండా మాట్లాడుకోవాలి. ఇక ఆ తర్వాత చూడడండి మీ దాంపత్యం ఆదర్శం అవుతుంది. శృంగారం సాగర తీరం అవుతుంది. ఇంకా కొందరైతే తాను ఇలా చేస్తే భార్య ఎక్కడ ఇబ్బంది పడుతుందనో, శృంగారంలో ఇలా వ్యవహరిస్తే భర్త ఎక్కడ ఫీలవుతాడోనని ఇద్దరూ… ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకోరు. తమ భావాలు బయటపెడితే.. ఏమనుకుంటారోనని అనుమానం. కానీ.. సెక్స్‌లో ఎంజాయ్ చేయాలని ఉంటుంది. ఇలాంటి వారు ఏం చేయాలి? ఇది ప్రపంచంలో చాలా జంటల మధ్య ఉన్న స్వభావమే. కొత్తేమి కాదు. చాలా జంటల్లో శృంగారపరమైన అభిప్రాయ భేదాలు ఉంటాయి. శృంగారం భారతీయ సంప్రదాయంలో భాగం అయ్యింది. భార్యాభర్తలిద్దరూ ఏకాంతంగా గడపాలి. ఈ ప్రపంచంలో తాము తప్ప ఇంకెవరూ లేరు అనే భావనకు రావాలి. ఆ తరువాత ఒకరినొకరు బాహ్య జననంగాలను ప్రేరేపించుకోవాలి. దీని ద్వారా శృంగార భాగస్వామి ఇష్టాఇష్టాలు బయట పడుతాయి. పైగా సెక్స్‌కు ముందు ఉత్తేజాన్ని పొందుతారు. ఒకరిపై ఒకరికి ఇష్టం పెరుగుతుంది కూడా. ఆపై జరిగే శృంగారాన్ని మీరే అనుభవించండి. Read More
Jul 05 | మెన్సస్ సమయంలో శృంగారంలో పాల్గొనవచ్చా? సాధారణంగా ఆ సమయంలో మహిళలకు నొప్పి, రక్తస్రావం ఎక్కువగా ఉంటాయి. అయితే, అనేక మంది పురుషులు... ఎంత వద్దని చెప్పినా.. భార్యతో శృంగారంలో పాల్గొనాలని ఒత్తిడి తెస్తుంటారు. అలాంటి సమయాల్లో భార్యలు చికాకు పడి.. భర్తకు దూరంగా వెళ్లిపోవాలని అనిపిస్తుంది. నిజానికి మెన్సస్ అయిన సమయంలో స్త్రీతో శృంగారంలో పాల్గొన వచ్చా అనే అంశంపై సెక్స్ వైద్యులను, గైనకాలజిస్టులను సంప్రదిస్తే కింది విధంగా అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా చాలా మందికి ఈ సందేహం ఉంటుంది. రుతు సమయంలో శృంగారంలో పాల్గొంటే ఏమీ కానిది మగవారికి మాత్రమే. ఈ సమయంలో స్త్రీలు మానసికంగా ఆందోళన, చిరాకు, కోపం, ఉద్రేకం, దుఃఖంలాంటి భావోద్వేగాలకు లోనవుతుంటారు. దాంతో పాటుగా, తీవ్రమైన కడుపునొప్పి, నడుం నొప్పి, కాళ్ళూ, తొడలు గుంజడం, రక్తస్రావంతో నీరసం లాంటివి ఉంటాయి. మానసికంగా కూడా ఆమెకు సాంత్వననివ్వాలి. ఇలాంటి సమయాల్లో మహిళలకు పూర్తి విశ్రాంతి అవసరం. ఉద్యోగస్తులైతే స్త్రీలు ఇంటిపని, ఉద్యోగం రెండూ చేసుకుంటూ అధిక అలసటకు లోనవుతే, ఇంటి పట్టున ఉండే స్త్రీలు విపరీతమైన ఇంటిపనితో అంతే అలసటకు లోనవుతారు. నెలసరప్పుడు శృంగారంలో పాల్గొనవద్దు. పాల్గొంటే అధిక రక్తస్రావం - నొప్పి ఎక్కువ అవుతాయి. పురుషులు - మగ డాక్టర్లనడిగి ఏం కాదు, పాల్గొనవచ్చు అంటారు. కానీ, స్త్రీలు ఆ సమయంలో విపరీతమైన బాధను, చిరాకుని అనుభవిస్తారు. కాబట్టి, నెలసరి అప్పుడు శృంగారం అసలు వద్దనే వద్దని చెప్పాలని సూచిస్తున్నారు.Read More
Jul 05 | ము... ము... ము... ముద్దంటే చేదా.., నీకా ఉద్దేశం లేదా అంటే... ‘నిను ముద్దాడాలంటే, అసలు మనసంటూ ఉండాలే వెర్రిదానా...!’ అని అన్నాడో సినీ కవి. నిజమే మరి. ముద్దు పెట్టాలన్నా కూడా మనసు ప్రతిస్పందించాలి. ఈ ముద్దుల్లో కూడా చాలా రకాలున్నాయంటున్నారు పరిశోధకులు. ముద్దంటే ఇష్టం ఉండనివారెవరుంటారు నేటి ఈ సమాజంలో. ప్రతి ప్రాణికి ముద్దంటే మహా ప్రీతి. అందునా మానవజాతికైతే మరీనూ... చిన్న పిల్లలనుంచి ముదుసలి వరకు ముద్దంటే భలే ఇష్టం. మరి ఆ ముద్దుల్లో మహత్తేందో తెలుసుకుందాంమా! ముద్దుకు అనుకూల ప్రదేశాలు... విశాలమైన నుదుటిభాగంలో ఇచ్చే ముద్దు మనసుకు ప్రశాంత తనిస్తుంది. ఆమె కళ్లపై ఇస్తే.. ఆమెలో ధైర్యాన్ని కల్పించడానికి ప్రయత్నిస్తున్నామన్నమాట. మెడమీద ఇచ్చే ముద్దు ఆమెలో తాపాన్ని కలిగించడం... వక్షస్థలం మీద ఇచ్చే ముద్దుతో ఆమె హృదయంలో శాశ్వితస్థానం పొందగలగడం... నాభిమీద ఇచ్చే ముద్దుతో ఆమె మనసును కేంద్రీ కరింపజేయడం... తొడలమీద ఇచ్చే ముద్దుతో రసస్వాదన కల్పించడం, కాలిబొటనవేలిమీద ఇచ్చే ముద్దుతో ఆమె ప్రేమకు దాసోహం అని సింబాలిక్‌గా చెప్పడం అన్నమాట. ఇలా స్ర్తీకి ముద్దిచ్చే ప్రదేశాలలో ఆచితూచి అడుగేసే పురుషుడు తప్పక రతిసౌఖ్యం పొందుతాడని వాత్సాయనుడు ఎప్పుడో చెప్పాడు. కవ్వించే ముద్దులు... రెండుచేతులతో ప్రియుడు ప్రియురాలి ము ఖాన్ని తనవైపుకు తిప్పుకునే ప్రయత్నంలో పు రుషుడు ఆబగా తన పెదవులను ఆమె పెదవులకు తాకించడానికి ప్రయత్నిస్తాడు. ఆమె సు న్నితంగా అరచేతిని అడ్డు పెట్టడమో లేక తన మునిపంటితో పెదవులను లోపలికి బిగించి తన ముద్దును అతనికి అందించీ అందించ కుండా కవ్విస్తూ...అతడు అలసిపోగానే చటుక్కున తన పెదాలను అతని పెదాలకు ఆనించి అంతే వేగంగా తలతిప్పేసుకుని సిగ్గుపడుతూ ఉంటుంది. ఇటువంటి వ్వించే ముద్దులు ఆ లుమగల మధ్య అనురాగాన్ని పెంచుతాయి. కొసరు ముద్దులు... నవవధువు సిగ్గుతో పురుషుడు చూస్తాడని ప్రేమగా దగ్గరకి తీసుకున్న అతని బాహువులలో చిక్కుకుని... ప్రేమగా అతని కళ్లను తన చేతులతో మూసి దాగుడుమూతలు ఆడుకునేలా చటుక్కున ముద్దిచ్చేసి ఏమీ తెలియనట్లు ప్రవర్తిస్తుంటుంది. ఇవి అడగక ఇచ్చే కొసరుముద్దులు. చాలామందికి ఇటువంటి కొసరు ముద్దులంటే ఇష్టం.దంతాలు తగలకుండా...దంతాలు తగలకుండా కేవలం పెదవులతోనే చుంబించి అత్యంత కూల్‌గా ఇచ్చే ఇటువంటి ముద్దులను స్వీట్ కిసెస్ అంటారు. తేనె నాకినంత మధురంగా ఉంటుంది. మెడ ముద్దులు... వెనకనుంచి ప్రియుడు ప్రియురాలిని తన బాహువులలో బంధించి మెడమీదనుంచి ఆమె పెదవులను అందుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ ప్రయత్నంలో ఆమె అతడికి పూర్తిగా సహకారం అందిస్తూ ధనుస్సులా వెనక్కివంగి తన పెదాలను సుతారంగా ప్రియునికి అందిస్తుంది. ఇటువంటి ముద్దులు ప్రియుని ఆవేశాన్ని రెచ్చగొడతాయి. నాలుకలతో పెనవేసి... ఈ ఆటలో కేవలం ఇద్దరూ తమ నాలుకలతోనే శత్రురాజులు కత్తులతో యుద్ధం చేసినట్లుగా కొట్టుకోవాలి. ఈ ప్రక్రియలో పెదాలుగానీ, దంతాలుగానీ తగలకూడదు. కాసేపు ఇలా యుద్ధం చేసి అలసిపోయాక చుంబన ప్రక్రియ కొనసాగించాలి. గాఢంగా ఇచ్చేవి... మృదులంగా ఇచ్చేవి... స్ర్తీ బుగ్గలమీద, పెదవులమీద, స్తనద్వయం మీద కొంచెం గాఢంగా ముద్దులివ్వవచ్చు. అయితే నుదిటిమీద, కంటిమీద, చెవి మీద, పిరుదులు, బొడ్డు లాంటి భాగాలపై కేవలం మృదువుగా ఇస్తేనే ఆడవారు ఇష్టపడతారు.Read More
Jul 05 | రతిక్రియ చేసేందుకు కొన్ని గోల్డెన్ రూల్స్ ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. పగటి పూట రతిక్రియ చేయకూడదు. రాత్రి సమయాల్లో మాత్రమే రతిక్రియ జరపాలి. అదికూడా కేవలం ఒక్కసారి మాత్రమే. ఇందులో కూడా వీలైతే మధ్యమధ్యలో గ్యాప్ తీసుకుని ఆ కార్యం జరపాలంటున్నారు వైద్య నిపుణులు. * సూర్యోదయానికి ముందు నుంచి సూర్యోదయం తర్వాత చేసే రతిక్రియ వలన ఆరోగ్యం పాడవుతుంది. * కొందరు రాత్రి ఏడుగంటలకే భోజనాన్ని ముగుస్తారు. ఇలాంటి వారు రాత్రి పదిగంటలకు తమ కార్యక్రమాన్ని ప్రారంభించాలి. అదే రాత్రి 10-11 గంటల మధ్య భోజనం చేసేవారు అర్ధరాత్రి తర్వాత రతిక్రియ జరపాలి. * నిద్రకుపక్రమించే ముందు పాలు సేవించకండి. పాలు తప్పనిసరిగా తీసుకోవాలనుకుంటే నిద్రపోయే ఓ గంటముందు పాలు సేవించండి. ఆరోగ్యానికి చాలా మంచిది. * స్త్రీలు రుతుక్రమంలో ఉన్నప్పుడు వారితో సంభోగించకండి. తొలి నాలుగు రోజుల్లో కనీసం కండోమ్ ఉపయోగించి కూడా రతిక్రియ జరపకూడదు. ఇలా చేస్తే రకరకాల జబ్బులకు ఆహ్వానం పలికినట్లేనని ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు. * కొందరు రతిక్రియ జరిపేటప్పుడు కేవలం వీర్యస్ఖలనం అయ్యేందుకు లేదా పిల్లల్ని పుట్టించేందుకు మాత్రమేనని అపోహ పడుతుంటారు. ఇది ఎంతమాత్రమూ నిజం కాదు. రతిక్రియ జరిపేటప్పుడు ఎట్టిపరిస్థితుల్లోను తొందరపాటు ఉండకూడదు. తొందరపాటుంటే త్వరగా వీర్యస్ఖలనం జరిగిపోయి మీ జీవిత భాగస్వామికి అసంతృప్తి కలుగుతుంది. దీంతో వారు మీపై ఆ కార్యానికి విముఖత ప్రదర్శించే అవకాశాలు ఎక్కువే. * రతిక్రియకు ముందు రొమాంటిక్ మాటలు మాట్లాడండి. అప్పుడే వారితో మీరు ఆ క్రియలో స్వర్గసుఖాలను అనుభవిస్తారు. దీంతోపాటు మీ జీవితభాగస్వామిని కూడా మీరు తృప్తి పరచినవారవుతారు. .Read More
Jul 05 | భార్యాభర్తల దాంపత్యంలో రతి క్రీడ అత్యంత ఆనందదాయకపమైన ప్రక్రియ. మీ జీవితభాగస్వామితో కలిసి పంచుకునే అనందానికి ఎన్నో మార్గాలున్నాయి. రతిక్రీడలో వివిభ భంగిమలను ప్రయత్నించవచ్చు. నిత్యం రతిలో ఉపయోగించే భంగిమలు ఎన్ని ఉన్నా కొత్త భంగిమలు ప్రయత్నిస్తేనే రతిలో ఆనందం. ఆరోగ్యం. కొంత మంది స్ర్తీలు, ఎక్కువ మంది పురుషులు ఇష్టపడే భంగిమ ‘‘శునక సంయోగ భంగిమ’’. ఈ భంగిమను ప్రయత్నించండి, రతిలో ఆనందాన్ని పొందండి. ఈ భంగిమలో స్త్రీ తన వీపును పురుషుడికి ఎదురుగా పెట్టి మోకాళ్లపై వంగుతుంది. అలా ఉన్నప్పుడు మహిళ శునకం కూర్చున్న ఆకారం వస్తుంది. అందుకే ఈ భంగిమకు ఆ పేరు వచ్చింది. ఈ భంగిమ వల్ల కలిగే ప్రయోజనం ఈ భంగిమ అత్యంత సులభమైందే కాకుండా ఎక్కువ సంతృప్తినిచ్చేది కూడా. సర్వసాధారణమైన భంగిమల్లో కన్నా ఈ భంగిమ ద్వారా సంయోగం ఎక్కువగా మోతాదులో జరుగుతుంది. విభిన్నమైన సంతోషం కోసం ఈ భిన్నమైన భంగిమను మీరు వాడవచ్చు. మహిళ వెనక భాగం నుంచి సంయోగం కావడం వల్ల ఎక్కువగా పురుషాంగం లోనికి చొచ్చుకుని పోవడం వల్ల మహిళలు నొప్పితో కూడిన రసోల్లాసాన్ని పొందుతారు.పైగా, తొందరగా సంతృప్తి పొందే అవకాశం ఉంటుంది. పురుషుడు మరింత కొంత చొరవ ప్రదర్శించి మహిళ జీ స్పాట్‌ను తాకితే దంపతుల శృంగారం పతాక స్థాయికి చేరుకుంటుంది. సంయోగ ప్రక్రియలో జోరును పెంచడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పురుషులు ఎక్కువగా ఈ భంగిమను ఇష్టపడతారు. వేగంగా ముందుకు సాగవచ్చు లేదా మెల్లగా కదలవచ్చు.జీవిత భాగస్వామి పిరుదుల కదలికను చూస్తూ ఈ భంగిమలో పురుషుడు ఎక్కువ ఆనందం పొందుతాడు. పురుషులకు స్త్రీల పిరుదులపై వింతైన ఫాంటసీలుంటాయి. పిరుదులను ఒత్తడం, తాకడం, వాటిపై చరచడం ద్వారా పురుషుడు రతి సంతృప్తిలో ముందుకు సాగుతాడు. మరో చర్యను కూడా కొంత మంది పురుషులు ఎక్కువగా ఇష్టపడుతారు. స్త్రీ తల వెంట్రుకలను గుర్రం కళ్లెం పట్టుకుని స్వారీ చేస్తున్నట్లు ఈ చర్య ఉంటుంది. దీని ద్వారా మహిళ కదలికను పురుషుడు నియంత్రిస్తాడు.. ఈ భంగిమలో రతి క్రీడను ఏ స్థలంలోనైనా సాగించవచ్చు. పడకగదిలో, స్నానాల గదిలో, స్విమ్మింగ్ పూల్‌లో, కుర్చీపై లేదా బాల్కనీలో ఈ భంగిమలో రతి క్రీడ జరపవచ్చు. ఇంకెందుకు ఆలస్యం మీరు ప్రయత్నించండి.Read More
Please note that this is a BETA version of the Teluguwishesh website which is still undergoing final testing before its official release.