హైదరాబాద్ నగరంలో వుండే ఈ కోట.. గొర్రెల కాపరుల పర్వతాన్ని తెలుపుతుంది. ఈ ఫోర్ట్ కున్న ముఖ్య ఆకర్షణ ‘శబ్ద లక్షణశాస్త్రం’. ఈ ఫోర్ట్ వరండాలో నిలుచుని మీరు చప్పట్లు కొడితే ఆ శబ్దం ప్రధాన రహదారి నుండి 91 మీటర్ల ఎత్తులో ఉన్న ప్రదేశానికి స్పష్టంగా వినబడుతుంది.