కీరదోస (Cucumber)
సమ్మర్ సీజన్ లో శరీరంలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉత్పత్తి చేసే వాటర్ రిచ్ ఫుడ్ ఇది. ఇది గార్డ్ (బిట్టర్ గార్డ్, రింగ్ గార్డ్, స్నెక్ గార్డ్) ఫామిలికి చెందినది. కాబట్టి ఈ సమ్మర్ లో వీటిని ఎక్కువగా తిని శరీరానికి కావల్సినంత హైడ్రేషన్ ను పొందవచ్చునని ఆరోగ్య నిపుణుల సలహా.