మోంటెనీగ్రో రెయిన్ ఫారెస్ట్ బ్రిడ్జీ (Montenegro rainforest bridge)
ప్రపంచంలోనే దట్టమైన అడవుల్లో ఒకటిగా పేరుగాంచిన మోంటెనీగ్రో రెయిన్ ఫారెస్ట్ లో ఈ బ్రిడ్జీ వుంది. వర్షం పడినప్పుడు నేలమొత్తం తడిగా మారిపోవడం, తద్వారా కాళ్లు తడినెలలో వెళ్లిపోవడం వంటి సమస్యలను అధిగమించడం కోసమే ఈ బ్రిడ్జీని నిర్మించారు.