• VaArtha  patrikalu
  • EVENTS
  • Jobs
  • Profiles
  • Slide Shows
  • Weather
Data not Availablegoldrating GOLD : Rs./gm 1USD=Rs.0 Andhrawishesh.com
TeluguWishesh
      • Movie News
      • Movie Reviews
      • Hot gossips
      • Old is Gold
      • Movie Gossips
      • Tollywood Heroins
      • Tollywood Heros
      • Models
      • Hot Hot
      • Events Galleries
      • Cinema Galleries
      • Tennis
      • Cricket
      • Sports Buzz
      • Srungaram
      • Love And Romance
      • Romance And Relationship
      • Prolong The Pregame
      • Love Tips And Tricks
      • Expert Advice
      • Traditions
      • Pooja Procedure
      • Ithihasalu
      • Vrathalu & Nomulu
      • Hindu dharmam
      • Organizing Tips
      • Yatra Tips
      • Health tips
      • Finance Tips
      • Relationship Tips
      • Fashion Tips
      • Love Tips
  • hyderabad vijayawada visakhapatnam thirupathi
Home>Slideshows>జీవితంలో త

Full Screen
10/10
Auto Play
slow fast
beautiful places | india pakistan border | Photo of 0 | దొవారియన్ లేక్ (Dowarian Lake)
img

దొవారియన్ లేక్ (Dowarian Lake)

భారత్-పాకిస్తాన్ సరిహద్దుకి చేరువలో వుండే ఆజాద్ కాశ్మీర్ రాష్ట్రంలోని దొవారియన్ పేరిట గ్రామం వుంది. ఆ గ్రామంలోనే అందమైన పూతోటలా వుండే ఈ లేక్ వుంటుంది.
  • PREVIOUS SLIDESHOWS

    స్వర్గాన్ని తలపించే అందమైన ఐల్యాండ్స్..

    స్వర్గాన్న

  • NEXT SLIDESHOWS

    అందమైన ప్రదేశాలు.. ఆత్మహత్యలకు నిలయాలు

    అందమైన ప్ర

Share on Facebook
  • మంగ్లా లేక్ మధ్యలో చెట్టు (tree in the middle of lake Mangla)
  • ద మ్యాజిగల్ లిడర్ రివర్ (The magical Lidder river)
  • సోనామార్గ్ వ్యాలీ (Sonamarg Valley)
  • సింధ్ రివర్ (Sindh river)
  • షౌంటర్ వ్యాలీ (Shounter Valley)
  • రత్తి గలి లేక్ (Ratti Gali Lake)
  • నీలం రివర్ (Neelam River)
  • కార్గిల్ అండ్ లామయురు (Kargil and Lamayuru)
  • కాఘన్ వ్యాలీ (Kaghan Vallery)
  • దొవారియన్ లేక్ (Dowarian Lake)
Tags  :    beautiful locations  beautiful lakes  jammu kashmir beautiful places  jammu kashmir valleys  beautiful locations pakistan  india pakistan border  beautiful places  wonderful places  
Home > Slideshows > Travel > జీవితంలో తప్పక సందర్శించాల్సిన ప్రదేశాలు

RELATED SLIDESHOWS

  • ఇండియాలోని డేంజర్ టూరిస్ట్ ప్రదేశాలు.. జాగ్రత్త
    ఇండియాలోని డేంజర్ టూరిస్ట్ ప్రదేశాలు.. జాగ్రత్త
  • ‘వయనాడ్’లో దాగివున్న ప్రకృతి సౌందర్య ప్రదేశాలు
    ‘వయనాడ్’లో దాగివున్న ప్రకృతి సౌందర్య ప్రదేశాలు
  • నవంబర్ లో సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు
    నవంబర్ లో సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు
  • బెంగుళూరులో ప్రసిద్ధిచెందిన ట్రెక్కింగ్ ప్రదేశాలు
    బెంగుళూరులో ప్రసిద్ధిచెందిన ట్రెక్కింగ్ ప్రదేశాలు
Previous Next
  • పాకిస్తాన్ లోని ఆజాద్ కాశ్మీర్ రాష్ట్రంలో మంగ్లా పేరిట ఓ సరస్సు వుంది. ఇందులో విశేషం ఏమిటంటే.. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా ఈ సరస్సు మధ్యలో ఒక చెట్టు వుంటుంది. అంతటి పెద్ద సరస్సు మధ్యలో ఆ చెట్టు కూలిపోకుండా ఎలా వుందనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది.
  • జమ్మూకాశ్మీర్ లోని పహల్గామ్ ప్రాంతంలో వుండే ఈ లిడర్ రివర్ లో నీళ్లు మంచుప్రాంతాల నుంచి వస్తుంటుంది. ఈ ప్రాంతం ఎంత అద్భుతంగా వుంటుందంటే.. అలాగే చూస్తుండిపోవాలని అనిపిస్తుంది.
  • జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో గందేర్బల్ జిల్లాలో ఈ హిల్ స్టేషన్ హిమాలయ పర్వతాలకు అతిచేరువలో వుంటుంది. నిత్యం మంచుతో కప్పబడి వుంటే ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు వస్తుంటారు.
  • జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో గందేర్బల్ జిల్లాకు అతి చేరువలో వుండే ఈ రివర్ ఎంతో అద్భుతంగా, రమణీయంగా కనువిందు చేస్తుంది. సాయంత్రం వేళలో ఇక్కడికి వచ్చే పక్షలు, పచ్చని వాతావరణం, చుట్టుపక్కల వుండే కొండలు.. అబ్బో ఈ అందాన్ని ఒక్క మాటలో వర్ణించలేం!
  • పాకిస్తాన్ లోని ఆజాద్ కాశ్మీర్ లో నీలం వ్యాలీకి చేరువలోనే ఈ షౌంటర్ వ్యాలీ వుంటుంది. కొండప్రాంతాలతో నిండివున్న ఈ ప్రదేశంలో పచ్చని చెట్లు, అందమైన పూలు, స్వచ్ఛమైన సరస్సులు పర్యాటకుల్ని కట్టిపడేస్తాయి.
  • పాకిస్తాన్ లోని ఆజాద్ కాశ్మీర్ లో నీలం వ్యాలీకి చేరువలోనే ఈ అందమైన సరస్సు వుంటుంది. కొండప్రాంతాల మధ్య నుంచి ఒక రహదారిలా ఇది ప్రయాణిస్తుంది కాబట్టి.. దీనికా పేరు వచ్చింది.
  • జమ్మూకాశ్మీర్ ప్రాంతం (భారత్-పాకిస్తాన్ సరిహద్దు)లో ఈ స్వచ్ఛమైన సరస్సు వుంటుంది. దీనిని కృష్ణానగర్ లేక్ అని కూడా అంటారు. ఈ ప్రాంతం అందాన్ని మాటల్లో అభివర్ణింలేనంత అద్భుతంగా వుంటుంది.
  • ప్రకృతికి ప్రతిరూపంగా పిలువబడే జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఈ అద్భుతమైన ప్రదేశం వుంది. దీన్ని స్వర్గాన్ని తలపించే భూతలప్రదేశంగా అభివర్ణిస్తారు.
  • జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో గందేర్బల్ జిల్లాలో కాఘన్ పేరిట ఓ గ్రామం వుంది. ఈ ప్రదేశం చుట్టూ కొండలే వుంటాయి. ఆ కొండల్లో వుండే పచ్చని చెట్లు, వాటిమధ్య గృహాలు, వారి జీవనవిధానం.. ఎంతో ఆహ్లాదకరంగా వుంటాయి.
  • భారత్-పాకిస్తాన్ సరిహద్దుకి చేరువలో వుండే ఆజాద్ కాశ్మీర్ రాష్ట్రంలోని దొవారియన్ పేరిట గ్రామం వుంది. ఆ గ్రామంలోనే అందమైన పూతోటలా వుండే ఈ లేక్ వుంటుంది.
More Fromworld
About Us | Terms of use | Liability Disclaimer | Privacy Policy | Sitemap | Contact Us | Help
  • Cinema Home
  • Movie Gallery
  • Videos Home
  • Fun & Jokes
  • Wallpapers
  • Telugu Ruchulu
  • Life Style
  • Slideshows
  • E- Articles
  • Aanimuthyalu
  • Anveshana
  • Business
  • Yeshodhara
  • Srungaram
  • Nyaya Salahalu
  • Beauty Tips
  • Movie Reviews
  • TV Shows
  • Gusa Gusalu
  • Garam Garam
  • Star Diary
  • Horoscope
  • Sports News
  • Live Channels
  • Hyderabad News
  • Vijayawada News
  • Visakhapatnam News
  • Tirupathi News
  • TTD Information
  • Durga Temple ( Vijayawada)
  • Sitaram Temple (Bhadrachalam)
  • Shiridi Sai Temple Info
Copyrights © 2014 Wishesh Digital Media. All Rights Reserved Our Network : Wishesh, Andhra Wishesh, Tamil Wishesh, Bangalore Wishesh, Wishesh YP

Please note that this is a BETA version of the Teluguwishesh website which is still undergoing final testing before its official release.