• VaArtha  patrikalu
  • EVENTS
  • Jobs
  • Profiles
  • Slide Shows
  • Weather
Data not Availablegoldrating GOLD : Rs./gm 1USD=Rs.0 Andhrawishesh.com
TeluguWishesh
      • Movie News
      • Movie Reviews
      • Hot gossips
      • Old is Gold
      • Movie Gossips
      • Tollywood Heroins
      • Tollywood Heros
      • Models
      • Hot Hot
      • Events Galleries
      • Cinema Galleries
      • Tennis
      • Cricket
      • Sports Buzz
      • Srungaram
      • Love And Romance
      • Romance And Relationship
      • Prolong The Pregame
      • Love Tips And Tricks
      • Expert Advice
      • Traditions
      • Pooja Procedure
      • Ithihasalu
      • Vrathalu & Nomulu
      • Hindu dharmam
      • Organizing Tips
      • Yatra Tips
      • Health tips
      • Finance Tips
      • Relationship Tips
      • Fashion Tips
      • Love Tips
  • hyderabad vijayawada visakhapatnam thirupathi
Home>Slideshows>ప్రపంచంలో

Full Screen
5/8
Auto Play
slow fast
Maldive Islands photos | Photo of 0 | must visit world tourism | మాల్దీవులు (Maldive Islands)
img

మాల్దీవులు (Maldive Islands)

హిందూ మహాసముద్రంలో భారత దేశానికి నైరుతిన పగడపు దీవుల్లో ఒకటిగా మాల్దీవి ఉంది. భారతదేశం ఆధీనంలో పరిపాలన సాగిస్తున్న ఈ ద్వీప అందాలు మాటల్లో చెప్పలేము. చుట్టూ నీరు.., మద్యలో చిన్న భూభాగంతో ఎటు చూసినా ప్రకృతి అందాలే కన్పిస్తాయి.
  • PREVIOUS SLIDESHOWS

    రాజులండోయ్.. మహా రాజులండోయ్..

    రాజులండోయ్

  • NEXT SLIDESHOWS

    ప్రాముఖ్యతను కోల్పోయి.. భయానకంగా మారాయి..

    ప్రాముఖ్యత

Share on Facebook
  • ఫి ఫి ద్వీపం (The Phi Phi Island)
  • పిరమిడ్స్ (Pyramids of Giza)
  • మొరైన్ సరస్సు (moraine lake)
  • మొనుమెంట్ లోయ (Monument Valley)
  • మాల్దీవులు (Maldive Islands)
  • మడగాస్కర్ (Madagascar)
  • ఐస్ ల్యాండ్ (Iceland)
  • అంగ్కర్ వట్ (Angkor Wat)
Tags  :    world tourism  beautiful places  best tourism places  Maldive Islands  Maldive Islands photos  must visit world tourism  
Home > Slideshows > World > ప్రపంచంలో తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలు

RELATED SLIDESHOWS

  • దేశంలోని అద్భుతమైన దేవాలయాలు
    దేశంలోని అద్భుతమైన దేవాలయాలు
  • తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిచెందిన ట్రెక్కింగ్ ప్రదేశాలు
    తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిచెందిన ట్రెక్కింగ్ ప్రదేశాలు
  • భారత్ లో దాగివున్న మిస్టరీ గుహలు
    భారత్ లో దాగివున్న మిస్టరీ గుహలు
  • ఈ గ్రామాలు.. భూతల స్వర్గానికి తలమానికం!
    ఈ గ్రామాలు.. భూతల స్వర్గానికి తలమానికం!
Previous Next
  • థాయ్ లాండ్ లోని ఈ ప్రాంతం బీచ్ లతో నిండినది. స్కూబా డైవింగ్ కు పర్యాటకులు ఎక్కువగా ఈ ప్రాంతాన్నే ఎంచుకుంటారు. ఇక్కడ హోటల్లేవి ఉండవు.., టెంట్లు వేసుకుని రాత్రిళ్ళు గడపటం ఓ అనుభూతిని ఇస్తుంది.
  • ఈజిప్టులో ఉండే ఈ పిరమిడ్ లు ప్రపంచ వింతల్లో ఒకటిగా గుర్తించబడ్డాయి. ఆకాశానికి తాకేట్లుగా ఉండే పిరమిడ్ ల నిర్మాణం ఇప్పటికీ అంతు చిక్కని ప్రశ్నల్లో ఒకటిగా ఉంది. 
  • కెనడాలో ఉన్న ఈ సరస్సు ప్రకృతి అందాలకు నెలవు. చుట్టు కొండలు మద్యలో.. పాయలుగా సాగే నీటి ప్రవాహం చూడటానికి చాలా అందంగా ఉంటుంది. అయితే మంచు కారణంగా జూన్ నెల వరకు ఈ సరస్సు లోకి వెళ్ళటం కుదరదు.
  • పర్వాతల లోయగా పేరు పొందిన ఈ ప్రాంతం అమెరికాలో ఉంది. ఎడారి వాతావరణ పరిస్థితులు ఉండే ఇక్కడ రైడింగ్, డ్రైవింగ్ చేసేందుకు ఎక్కువగా పర్యాటకులు ఇష్టపడతారు.
  • హిందూ మహాసముద్రంలో భారత దేశానికి నైరుతిన పగడపు దీవుల్లో ఒకటిగా మాల్దీవి ఉంది. భారతదేశం ఆధీనంలో పరిపాలన సాగిస్తున్న ఈ ద్వీప అందాలు మాటల్లో చెప్పలేము. చుట్టూ నీరు.., మద్యలో చిన్న భూభాగంతో ఎటు చూసినా ప్రకృతి అందాలే కన్పిస్తాయి.
  • హిందు మహాసముద్రంలో ఆఫ్రికా ఖండంలో ఉన్న దీవుల్లో మడగాస్కర్ ఒకటి. ప్రపంచంలో ఉన్న జంతు జాతుల్లో ఐదుశాతం ఇక్కడే ఉన్నాయి. జంతుజాలంతో పాటు.., సముద్ర పరివాహక ప్రాంతం ఆహ్లాదకరంగా ఉంటుంది.
  • యూరప్ లోని తక్కువ జనాభా ఉండే దేశాల్లో ఐస్ ల్యాండ్ ఒకటి. ఉత్తర అట్లాంటిక్ ఆర్కిటిక్ మహాసముద్రాల మద్య ఉండే ఈ దేశం పేరుకు తగ్గట్టే మంచును కలిగి ఉంటుంది. వాతావరణం ఎప్పుడూ చల్లగా ఉండే ఇక్కడ హిమ అందాలు చాలా ఉంటాయి.
  • కాంబోడియాలో ఉన్న ఈ ప్రాంతం 12వ శతాబ్దంలో నిర్మించబడింది. బౌధ్ధ సంస్కృతి సాంప్రదాయాలు పాటించే ఈ నగరంలో ఉండే.. పురాతన బౌధ్ధ కట్టడాలు, కళలు విశేష ప్రాచుర్యం పొందాయి.
More FromWorld
About Us | Terms of use | Liability Disclaimer | Privacy Policy | Sitemap | Contact Us | Help
  • Cinema Home
  • Movie Gallery
  • Videos Home
  • Fun & Jokes
  • Wallpapers
  • Telugu Ruchulu
  • Life Style
  • Slideshows
  • E- Articles
  • Aanimuthyalu
  • Anveshana
  • Business
  • Yeshodhara
  • Srungaram
  • Nyaya Salahalu
  • Beauty Tips
  • Movie Reviews
  • TV Shows
  • Gusa Gusalu
  • Garam Garam
  • Star Diary
  • Horoscope
  • Sports News
  • Live Channels
  • Hyderabad News
  • Vijayawada News
  • Visakhapatnam News
  • Tirupathi News
  • TTD Information
  • Durga Temple ( Vijayawada)
  • Sitaram Temple (Bhadrachalam)
  • Shiridi Sai Temple Info
Copyrights © 2014 Wishesh Digital Media. All Rights Reserved Our Network : Wishesh, Andhra Wishesh, Tamil Wishesh, Bangalore Wishesh, Wishesh YP

Please note that this is a BETA version of the Teluguwishesh website which is still undergoing final testing before its official release.