ఒకే కన్నుతో పుట్టిన పిల్లి
ప్రపంచంలో అప్పుడప్పుడు కొన్ని వింత సంఘటనలు చోటు చేసుకోవడం, విపరీతరూపంలో జంతువులు జన్మించడం జరుగుతూ వుంటాయి. గతంలో జరిగిన విషయాలను పక్కనపెడితే.. 2005 డిసెంబర్ 28వ తేదీన ఒకే కన్ను కలిగిన పిల్లి పుట్టింది. దీనిని చూసిన మొదట్లో ఏలియన్ అంటూ భావించారు కానీ.. తర్వాత పిల్లి అని నిర్ధారణకు వచ్చేశారు.