టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ బాక్సాఫీసు వద్ద పెద్దగా సవ్వడి చేయకుండానే మెగా ఫ్యాన్స్ ను నిరుత్సాహపర్చినా.. వారిని ఉత్తేజపర్చేందుకు ఆయన సిద్దం అవుతున్నాడు. తానేంటో, తన నట విశ్వరూపమేంటో చూపేందుకు తన తదుపరి చిత్రం ‘గాడ్ ఫాదర్’తో ప్రేక్షకుల...
ప్రేమకథలను వెండితెరపై ప్రెజంట్ చేయడంలో టాలీవుడ్ దర్శకులు ఒకరితో మరోకరు పోటీపడి మరీ రూపోందించగలరు. అయితే అందరిలోనూ కథను, కథాంశాన్ని విభిన్నంగా ప్రోజక్ట్ చేయడంలో అగ్రబాగన నిలిచే కొందరిలో హను రాఘవపూడి ఒకరన్న విషయం తెలిసిందే. తనదైన ప్రత్యేకమైన స్టయిల్ లో...
వెండితెరపై రారాజుగా వెలిగిపోతూ.. అదే సమయంలో ఇటు రాజకీయ రంగంలోనూ రాణించి కేంద్రమంత్రి స్థాయికి ఎదిగి.. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు పేరును తెలుగు ప్రజలకు సుపరిచితం చేసిన ఉప్పలపాటి కృష్ణంరాజు మరణవార్తను ఆ గ్రామస్తులు జీర్ణించుకోలేకపోయారు. కృష్ణంరాజుతో తమ చిన్నతనంలో ఉన్న...
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. ప్రముఖ దర్శకుడు చందూ ముండేటి దర్శకత్వంలో వచ్చిన ‘కార్తికేయ-2’ మూడు పదల రోజులు దాటినా ఇంకా దేశంలోని పలుప్రాంతాల్లో తన హవాను కోనసాగిస్తూనే ఉంది. సినిమా విడుదలై నెల రోజులు కావస్తున్నా కార్తికేయ-2 క్రేజ్...
ప్రముఖ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు (83) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన.. తెల్లవారుజామున 3.16 గంటలకు గుండెపోటుతో తుదిశ్వాస విడిచారని వైద్యులు ప్రకటించారు. ఈవార్తతో కుటుంబసభ్యులు, అభిమానులు శోకసంద్రంలో...
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా రూపోందించిన తాజా ఔటింగ్ ‘విక్రమ్’ శతదినోత్సవాన్ని జరుపుకుంటోంది. తమిళనాడులోని మూడు నాలుగు థియేటర్లలో ఇప్పటికీ సినిమాను ప్రదర్శిస్తున్నారు. జూన్ 3న విడుదలైన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించింది....
టాలీవుడ్ అగ్రనటీమణుల్లో ఒకరైన రష్మిక మందన్నా తాజాగా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ‘గుడ్‌బై’ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తోన్న ఈ బామ.. పుష్ఫ చిత్రం ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలే.. అయినా నేరుగా బాలివుడ్ లోకి అడుగుపెట్టిన చిత్రం మాత్రం...
హిట్లు, ఫ్లాప్‌లతో సంబంధంలేకుండా వరుస సినిమాలతో ఎంటర్టైన్ చేస్తుంటాడు శర్వానంద్. విభిన్న కథలను ఎంచుకుంటూ టాలీవుడ్లో హీరోగా వైవిధ్యతను చాటుకుంటున్నాడు. అయితే చాలా కాలంగా ఈయన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ఆకట్టుకోవడం లేదు. నిజానికి 2017లో వచ్చిన ‘మహానుభావుడు’...