Computer key board short cuts

Computer key board short cuts

Computer, Key Board, Short cuts, Tips, Tip of the Day, Tips for Computer, Computer uses

Use these computer short cuts for better and speed work. If u follow the old format u cont save time.

మీకు ఉపయోగపడే కీ బోర్డ్ షాట్ కట్స్

Posted: 12/11/2015 03:50 PM IST
Computer key board short cuts

కీబోర్డ్ ష్టార్‌కట్‌ల పై పట్టుసాధించగలిగితే పీసీని మరింత వేగవంతంగా ఆపర్ చేయవచ్చు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా కంప్యూటర్ యూజర్లు తరచుగా వినియోగించే పలు సులువైన కీబోర్డ్ షార్ట్‌కట్‌లను మీ ముందుంచుతున్నాం.......

*వెబ్ పేజిని రిలోడ్ చేయడానికి   F5
*వెబ్ పేజిలో ఎక్కడ ఉన్న వెబ్ పేజి చివరికి చేరుకోవడానికి   End
*వెబ్ పేజిలో ఎక్కడ ఉన్న వెబ్ పేజి మొదటికి చేరుకోవడానికి  Home
*వెబ్ పేజిలో ఉన్న సమాచారం పెద్దదిగా చూడడానికి   Ctrl++
*వెబ్ పేజిలో ఉన్న సమాచారం చిన్నవిగా చూడడానికి   Ctrl+-
*వెబ్ పేజిలో ఉన్న సమాచారం ఉన్నది ఉన్నట్టు చూడడానికి   Ctrl+o
*వెబ్ పేజిలో మనకుకావలసిన పదాలను వెతకడానికి   Ctrl+f
*ఇప్పుడు మనం చూస్తున్న టాబ్ ని మూసెయ్యడానికి   Ctrl+w
*కొత్త టాబ్ ని తెరవడానికి   Ctrl+t
*కొత్త విండోని తెరవడానికి    Ctrl+n
*సైడ్ బార్ లో మన బ్రౌజింగ్ హిస్టరీని చూడడానికి   Ctrl+h
*డౌన్లోడ్స్ విండో తెరవడానికి   Ctrl+Shift+y
*మూసివేయబడిన టాబ్ ని తిరిగి తెరవడానికి   Ctrl+Shift+t
*మూసివేయబడిన విండో ని తిరిగి తెరవడానికి   Ctrl+Shift+n
*వెబ్ పేజి యొక్క సోర్స్ ని చూడడానికి   Ctrl+u
*కొత్త ప్రవేట్ విండో తెరవడానికి   Ctrl+Shift+p
*వెబ్ పేజిని బుక్  మార్క్ చేయడానికి   Ctrl+d
*బుక్ మార్క్ మేనేజర్ ని తెరవడానికి   Ctrl+Shift+b
*డెవలపర్ టూల్ బార్ ని తెరవడానికి   Ctrl+F2
*వెబ్ పేజిలో ఎక్కడ ఉన్న అడ్రస్ బార్ కి చేరుకోవడానికి   F6
*హిస్టరీని తొలగించి పేజిని రిలోడ్ చేయడానికి  Ctrl+F5
*యాడ్ ఆన్ బార్ ని తెరవడానికి   Ctrl+/

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Computer  Key Board  Short cuts  Tips  Tip of the Day  Tips for Computer  Computer uses  

Other Articles

  • Digestive biscuits danger to health

    డైజెస్టివ్ బిస్కట్లు.. చాలా ప్రమాదం

    Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more

  • Stay cool without ac

    ఏసీ లేకున్నా చల్లదనానికి మార్గాలు

    Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more

  • Annam chapathi good for health

    అన్నం-చపాతీ.. ఏది ఉత్తమం?

    Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more

  • Great exercises for diabetes people

    మధుమేహానికి.. ఆరోగ్యమే మహాభాగ్యం!

    Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more

  • Energy drinks most dangerous

    ఎనర్జీ డ్రింక్స్.. అసలు మంచిది కాదు

    Dec 20 | ఎన‌ర్జీ డ్రింకులు అధికంగా తాగ‌డం వల్ల బ్రెయిన్ హెమ‌రేజ్ (మెదులో రక్తస్రావం) బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్ల‌డించింది. అంతేకాకుండా హృద్రోగాలు, ర‌క్త‌నాళాల ప‌నితీరు మంద‌గించ‌డం వంటి ఆరోగ్య... Read more