Chit chat with amalapua

Amala Paul Deiva Thirumagal Vettai Myna Vikram Sameera Reddy Anushka, Amala Paul, Deiva Thirumagal, Vettai, Myna, Vikram, Sameera Reddy, Anushka, tamil movie, kollywood, tamil movies, tamil comedy movies

Amala Paul Deiva Thirumagal Vettai Myna Vikram Sameera Reddy Anushka, Amala Paul, Deiva Thirumagal, Vettai, Myna, Vikram, Sameera Reddy, Anushka, tamil movie, kollywood, tamil movies, tamil comedy movies

Chit chat with Amalapual.GIF

Posted: 03/03/2012 01:05 PM IST
Chit chat with amalapua

interview-Amalapual

Amalaప్రేమఖైదీతో తెలుగు వారికి పరిచయమైన కేరళ కుట్టి అమలాపాల్. అటు పై నాగచైతన్య బెజవాడలో నవతరం అమ్మాయిని ప్రతిబింబించింది. కాలేజీకెళ్లే అమ్మాయిగా, రౌడీ చైతూని లవ్వాడే డేరింగ్ గాళ్ గా చక్కని అభినయంతో ఆకట్టుకుంది. సిద్దార్థ్ లవ్ ఫెయిల్యూర్తో మరోసారి కుర్రకారు గుండెల్లో గూడు కట్టుకుంది. తమిళంలో... వెట్టె, ముప్పోజేధుమ్ ఉన్ కార్షనైగల్, కాదలి పోదప్పువాల్ వంటి హిట్ లతో నటించి కెరీర్ లో దూసుకెళుతోంది. ఈ నేపథ్యంలో ఈ కుట్టి చెప్పిన ముచ్చట్లు.

మీ జన్మస్థలం ?

కోచ్చి

నటిగా మీ ప్లస్ పాయింట్స్ ?

అది మీరే చెప్పాలి. నా అభిప్రాయం ప్రకారం నా ఆత్మవిశ్వాసం, దేవుడి పై నమ్మకం

చిత్రసీమలో ఒత్తిడి నుండి తప్పించుకోవడానికి కథానాయికలు ఎలా సిద్ధం అవ్వాలి ?

టెన్షన్ పెట్టే వ్యక్తుల నుండి దూరంగా ఉంటే సరి. ఇప్పటి దాకా నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను.

మైనాచూసిన తరువాత వెట్టెలో అంత బబ్లీగా కనిపిస్తారనుకోలేదు. ఇలా కనిపించడానికి కారణం ?

ఒక కథవిన్నప్పుడు అది నేను చేయగలనా.. ? లేదా అని ఆలోచిస్తాను. వెట్టై విషయంలో నా పాత్ర ఛాలెంజింగ్ గా అనిపించింది. ప్రయోగం నాకు అలవాటే... నాకు వైవిధ్యమైన పాత్రలు చేయాలని ఉంది.

హీరో ఆర్యను ప్రేమిస్తున్నట్లు ఉన్నారు ?

నో

మీ డ్రీమ్ బాయ్ ఎలా ఉండాలి ?

ఇతరుల కన్నా వైవిధ్యంగా ఉండాలి. మంచి వ్యక్తిత్వం ఉంటే చాలు. అయినా ఓ పది సంవత్సరాల వరకు నేను పెళ్ళి గురించి Amalapualఆలోచించాలనుకోవట్లేదు.

ఇప్పుడు మీరు చాలా స్వేచ్చగా... ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతున్నారు. మీ కెరీర్ మంచి ఊపుడో ఉండటమే కారణమా ?

జయాపజయాలు.. నన్ను... నా వ్యక్తిత్వాన్ని మార్చలేవు. నేనెప్పుడు ఒకేలా ఉంటాను.

మిమ్మల్ని పారు అనవచ్చా ? నాకు మిమ్మల్ని పారు అనాలని ఉంది. మీకు ఆవకాశం ఉంటే ఎవరితో నటించాలనుకుంటున్నారు ?

దేవదాస్ నన్ను పారు అని పిలుస్తున్నట్లు ఉంది. నాకు అవకాశం వస్తే బాలీవుడ్ షెహంషా అమితాబ్ తో నటించాలని అనుకుంటున్నాను.

ఒక ఎడారిలో వదిలేస్తే మీరు తీసుకెళ్లే మూడు వస్తువులేంటి ?

ఆహారం, నీరు... సన్ గ్లాసెస్.

మీ సౌందర్య రహస్యం ?

ఎప్పుడూ సంతోషంగా ఉండటమే

మీ రోల్ మోడల్ ?

నాకు రోల్ మోడల: అంటూ ఎవరూ లేరు. అయినా నేను రోల్ మోడల్ గా తీసుకునే హీరోయిన్ ఇటీవల ఎవరూ కనిపించలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Radha madhu fame mounika interview
Character artist sammeta gandhi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more