women breast black moles uses in romance | romantic rips

Moles on womens breast

love and relationship tips, romance tips, husband wife tips, husband wife romance tips, romance tips telugu, love tips telugu, best honeymoon spots, best romance positions, romance tips to couple, newly married couple tips, married couple romance tips, husband wife relationship tips, romance health benefits, romance golden rules, bedroom tips, bedroom romance tips, romantic timings

women breast black moles uses in romance : husband wife relationship tips

వక్షోజాలపై పుట్టుమచ్చల వల్ల లాభాలు..

Posted: 03/15/2012 06:04 PM IST
Moles on womens breast

Moles_on_womens_breast2

Moles_on_womens_breast3స్ర్తీల వక్షోజాలపై ఉండే పుట్టుమచ్చల ఆకృతులు, పుట్టుమచ్చ రంగులను బట్టి వారి జీవితంలో పరిణామాలు చోటుచేసుకుంటాయంటాయట. ఆ వివరాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం.

స్ర్తీ కుడి వక్షోజంపై తిలకం రంగులో పుట్టుమచ్చ ఉన్నట్లయితే ఆమె సంతానవతి అవుతుంది. అయితే సామాన్యమైన జీవితాన్ని మాత్రమే గడుపుతుంది. పురుష సంతానం అధికంగా ఉంటుంది.

ఎడమ కుచముపై బొట్టు ఆకారంలో ఎరుపు రంగు కలిగిన మచ్చ ఉన్నచో ఆ స్త్రీ పురుష సంతానం ప్రసవించిన పిదప భర్తకు గండం కలుగుతుంది. కనుక దీనికి వెనువెంటనే శాంతి చేయించుకోవలసి ఉంటుంది.

కుడి స్తనమునకు కుడి భాగమున ఎర్రటి పుట్టుమచ్చ ఉన్నచో ఆ స్త్రీ ఇతరులను దూషించేదిగా ఉంటుంది. భర్త మాటను లెక్కచేయదు. కోప స్వభావం అధికంగా ఉంటుంది.

కుడి స్తనమునకు ఎడవైపున మచ్చ ఉన్నట్లయితే పతి భక్తి కలిగి, దైవ భక్తితోMoles_on_womens_breast ఉంటుంది. దేవబ్రాహ్మణ పూజలు చేస్తుంటుంది. సంతానవతియై సర్వసుఖములు పొందుతుంది. బంధుప్రీతి కలిగి ఉంటుంది.

ఎడమ వక్షోజానికి ఎడమ భాగమున మచ్చ ఉన్నట్లయితే ఆ స్త్రీకి సంతాన భాగ్యం ఉండదు. అయితే తీరని కామము కలిగి ఉంటుంది.ఇక వక్షోజాల దిగువ భాగమునకు దగ్గరగా మచ్చి కలిగిన స్త్రీ సమస్త భోగములను అనుభవిస్తుంది.

కుచములకు మరీ క్రింది భాగమున మచ్చ ఉన్నట్లయితే నిలకడలేని మనసు కలిగి ఉంటుంది. మితము లేని ఆశతో, కోప స్వభావంతో ఉంటుంది.మొత్తమ్మీద వక్షస్థలమున మచ్చ ఉన్నట్లయితే స్త్రీకి సర్వ సౌఖ్యములేనని చెప్పవచ్చు. అయితే ప్రతి విషయములో మచ్చ యొక్క ఆకార పరిమాణాన్ని బట్టి ఫలితం ఉంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • That position is most important in romance

    శృంగారంలో ఆ భంగిమ చాలా కీలకం

    Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా ప‌లు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more

  • What men actually wants in bed is

    సెక్స్ లో మగాడు ఏం కోరుకుంటాడంటే..

    Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more

  • Tempt men in romance without single word

    మాటల్లేకుండానే మగాడిని రెచ్చగొట్టండి ఇలా

    Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more

  • Follow this tips to successful first night

    ఫస్ట్ నైట్ సక్సెస్ కావాలంటే ఇలా చెయ్యండి

    Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి.  మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more

  • Do romance in that time

    ఆ టైంలో సెక్స్ చేస్తే అదిరహో అంటారట..!

    Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more