చిరు డ్రీమ్ ప్రాజెక్ట్ ఉయ్యాలవాడ... డైరక్టర్ ఇతనేనా? | Surender To Helm Uyyalawada Narasimha Reddy.

Surender to direct chiru uyyalawada narasimha reddy

Chiranjeevi, 151 Movie, Chiru 151 Movie, Director Surender Reddy, Chiranjeevi and Surender Reddy, Chiru and Suri, Chiru Uyyalawada Narasimha Reddy, Uyyalawada Narasimha Reddy Director, Chiranjeevi 151 Movie, Surender Reddy Uyyalawada, Uyyalawada Director

Director Surender Reddy is the frontrunner for Megastar Chiranjeevi’s dream project Uyyalawada Narasimha Reddy. Veteran writer duo Paruchuri Brothers are almost done with the script work and Chiranjeevi has reportedly liked it.

చిరు-సూరి 151 ... ఆ కథతోనేనా?

Posted: 01/25/2017 11:37 AM IST
Surender to direct chiru uyyalawada narasimha reddy

చిరు కెరీర్ లో 150 సినిమాలు దిగ్విజయంగా పూర్తయినప్పటికీ, తాను కలల ప్రాజెక్టుగా మాత్రం ఉయ్యాలవాడ నరసింహ రెడ్డినే చెప్పుకుంటుంటాడు. నిజానికి పదేళ్ల క్రితమే ఈ సినిమా రావాల్సి ఉండగా, విశ్రాంతి కారణంగా వాయిదా పడింది. తిరిగి రీఎంట్రీలో ల్యాండ్ మార్క్ చిత్రం అదే కావాలని అభిమానులతోపాటు ఆయన కూడా కోరుకున్నాడు. కానీ, సమయం సరిపోకపోవటంతో కత్తి రీమేక్ తో సర్దిపెట్టాల్సి వచ్చింది.

ఇక ఇప్పుడు మళ్లీ ఆ ప్రాజెక్టును దుమ్ము దులిపే పనిలో పడ్డాడు మెగాస్టార్. స్టార్ రైటర్లు పరచూరి బ్రదర్స్ ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేయగా, చిరు కూడా దానికి అంగీకారం చెప్పేశాడంట. ఎటోచ్చి ఇప్పుడు దర్శకుడి గురించే వేట కొనసాగుతుండగా, అనూహ్యంగా సురేందర్ రెడ్డి పేరు వార్తల్లో వినిపిస్తోంది. చిరుతో ఓ సినిమా తీయబోతున్నాడని చెప్పుకుంటున్నప్పటికీ, అది ఇదేనా కాదా? అన్నది ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో చర్చకు దారితీసింది.

Chiru Surender Reddy Movie

అయితే యాక్షన్, కమర్షియల్ ఎంటర్ టైనర్ లను స్టైలిష్ గా తెరకెక్కించే సురేందర్ రెడ్డి చేతిలో ఇలాంటి హిస్టారికల్ ప్రాజెక్టు పెట్టడం అన్నది ఎంత వరకు సమంజసం అన్నదే ఇక్కడ అభిమానులను తొలిచి వేస్తున్న అనుమానం. ఒక పవర్ ఫుల్ వ్యక్తికి సంబంధించిన గాథ, పైగా హిస్టారికల్ కావటంతో పొరపాట్లు దొర్లితే మొదటి కే మోసం వచ్చే అవకాశం ఉందని వారంటున్నారు. దీంతో చిరు పునరాలోచనలో పడ్డాడని టాక్. ఏదీ ఏమైనా ఏప్రిల్ లో మొదలు పెట్టి వచ్చే సమ్మర్ లో రిలీజ్ చేయాలని మెగాస్టార్ కృత నిశ్చయంతో ఉన్నాడని టాక్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Surender Reddy  Chiranjeevi  151 Movie  Uyyalawada Narasimha Reddy  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more