trivikram srinivas next movie plans

Trivikram srinivas next movie plans

trivikram srinivas new, trivikram up coming projects, suriya vs trivikram , suriya next , suriya after singham, suriya planing next projects, trivikram srinivas new projects, trivikram with pawan kalyan

tollywood star director trivikram srinivas planing for new projects. after A Aa movie promotions completed he is planing to do hero suriya and his own combined project.

'అ-ఆ' తర్వాత అదేనా...!

Posted: 06/01/2016 01:35 PM IST
Trivikram srinivas next movie plans

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ప్రస్తుతం నితిన్ సమంతలు జంటగా "అ...ఆ" చిత్రాన్ని రూపొందించి విడుదలకు సిద్ధంగా ఉంచాడు. అయితే, ఈ చిత్రం తర్వాత త్రివిక్రమ్ ఎవరితో సినిమా చేయనున్నాడనేది ఇప్పుడు అంతటా ఆసక్తి కరంగా మారింది. ఈ విషయంపై అ...ఆ చిత్ర నిర్మాత ఎస్ రాధా కృష్ణను అడిగితే త్రివిక్రమ్ మనసులో మాటను బయటపెట్టాడు.

త్రివిక్రమ్ తదుపరి చిత్రం ఎవరితో చేసినప్పటికీ దానికి మాత్రం తనే నిర్మాతగా వ్యవహరిస్తానని తేల్చి చెప్పేశాడు. ప్రస్తుతానికైతే పవన్ కు ఓ కథ వినిపించామని,  అయన ఒకే అంటారా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉందని చెప్పారు. నాకు అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ సినిమా చేస్తే బాగుంటుందని, ఎందుకంటే బన్నీ స్పీడ్ గా సినిమా చేస్తాడని , మంచి కిక్ ఉంటుందని అంటున్నాడు ఈ నిర్మాత.

కానీ, ఫిలిం నగర్ లో మాత్రం ఆల్ రెడీ త్రివిక్రమ్ శ్రీనివాస్ తమిళ హీరో సూర్యకి ఒక కధ వినిపించాడని, హీరో సూర్య కూడ సింగం 3 సినిమా అవ్వగానే త్రివిక్రమ్ కి డేట్స్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడని, ఈ సినిమాని త్రివిక్రమ్ , సూర్యలు తమ సొంత బ్యానర్ లో కంబైన్డ్ గా తెరకెక్కించే పనిలో ఉన్నారని మాత్రం చెప్తున్నారు. ఇక, త్రివిక్రమ్ తన తర్వాత స్టెప్ ఎటువైపు వేస్తాడో తెలియాలంటే మరిన్ని రోజులు ఆగాల్సిందే.   

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  trivikram sirnivas  suriya  allu arjun  bunny  pawan vs trivikram  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more