Amisha patel wounded in film shooting

Amisha Patel wounded in film shooting, Mahesh Babu Nani movie, Pawan Kalyan Badri movie

Amisha Patel wounded in film shooting

సినీ తారలను వీడని ప్రమాదాలు

Posted: 01/30/2014 09:14 AM IST
Amisha patel wounded in film shooting

మహేష్ బాబు తో నాని సినిమాలో నటించిన అమిషా పటేల్ బుధవారం షూటింగ్ సమయంలో ప్రమాదానికి గురయ్యారు.  

విలన్ నుంచి తప్పించుకుని పోయే సన్నివేశంలో మెట్ల మీది నుంచి గబగబా దిగవలసిన దృశ్యాన్ని చిత్రీకరిస్తుండగా ఆమె తరుముకుంటూ వస్తున్న నటుడు మెట్ల మీది నుంచి జారి పడుతూ వెంట అమిషా పటేల్ ను కూడా పట్టుకునేసరికి ఆమె కిందికి జారి పడింది.  దానితో ఆమెకు చేతులకు కాళ్ళకు బలమైన గాయాలయ్యాయి.  

సెట్ లోకి వచ్చి పరిశీలించిన డాక్టరు గాయాలు బలంగానే తగిలాయని, విశ్రాంతి అవసరమని చెప్పారు.  అమిషా పటేల్ పవన్ కళ్యాణ్ తో బద్రిలో కూడా నటించారు.  
అమిషా పటేల్ తన ట్విట్టర్లో తను బాగానే ఉన్నానని, కొద్దిపాటి విశ్రాంతి తర్వాత తిరిగి సినిమా షూటింగ్ లో పాల్గొంటానని రాసారు.  

వరుసగా జరుగుతున్న ప్రమాదాలతో సినీ పరిశ్రమ బెంబేలు పడుతోంది.  తాజాగా అర్షద్ వార్సీ కి కూడా షూటింగ్ సమయంలో ప్రమాదం జరిగింది. 

ఇంతకు ముందు భాగం కోసం క్లిక్ చెయ్యండి

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more