బాలీవుడ్ సెక్సీ హీరోయిన్ నర్గిస్ ఫక్రీ, నటుడు ఉదయ్ చోప్రాల మధ్య ఏదో పుచుకు పుచుకులు నడుస్తున్నాయంటూ గతకొంత కాలంగా పుకార్లు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ ట్విట్టర్ లో జరిపిన సంభాషణల వలన ఈ పుకార్లు వచ్చాయి. అయితే నర్గీస్ మాత్రం నంగనాచి యేశాలు వేస్తోంది. తమ మధ్య అలాంటిదేమి లేదు.
అయితే నర్గీస్ మాటలకు బాలీవుడ్ జనాలు మాత్రం అస్సలు నమ్మడంలేదు. ఎందుకంటే ఆ పుకార్ల విషయం పక్కన పెడితే వీరిద్దరూ చాలా క్లోజ్ గా రొమాన్సులు, కిస్సింగులు చేసుకున్న ఫోటోలు ఇప్పటికే నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. ఏమి లేకుండానే ఇంత రొమాన్సులు చేస్తున్నారా అంటూ బాలీవుడ్ వర్గాలు ఈ అమ్మడిపై కౌంటర్లు వేస్తున్నారు. తాను ప్రస్తుతం ఒంటరిదానినే అని అంటుంది. అంతే కాకుండా ఉదయ్ చాలా సరదా మనిషి. ఎప్పుడూ ఎవరోఒకరిపై జోకులు, కామెంట్లు చేస్తూనే ఉంటాడు. తను నాకు మంచి మిత్రుడు మాత్రమే అంటూ చెప్పుకొచ్చింది.
ఉదయ్ కూడా ఇటీవలే ట్విట్టర్ లో ఒక ఫోటో పోస్ట్ చేశాడు. అందులో ఉదయ్ ఒక మగ్గు పట్టుకుని ఉన్నాడు. ఆ మగ్గుపై ఈ అమ్మడి ఫోటో ఉంది. ఇక మనోడు అంతటితో ఆగకుండా....‘నాకు ఈమెతో సంబంధం ఉందని అంటున్నారు. ఎవరు ఈమె? అసలు నర్గీస్ గురించి ఎప్పుడూ వినలేదు’ అంటూ పోస్ట్ చేశాడు. ఉదయ్ చేసిన ఈ కామెంట్ల వలన వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుందని బాలీవుడ్ వర్గాలు ఫిక్స్ అయ్యారు. అంతే కాకుండా ఉదయ్ పై ‘ఇన్ని రోజులు ఈ పాప ఎవరో తెలియకుండానే ఆమెతో రొమాన్సుల, డేటింగులు, కిస్సింగులు వంటివి చేసావా’ అంటూ జనాలు సెటైర్లు వేస్తున్నారు. మరి ఉదయ్ చేసిన ఈ పనికి నర్గీస్ మళ్లీ ఎలా స్పందిస్తుందో చూడాలి.
అయితే నర్గీస్ మాటలకు బాలీవుడ్ జనాలు మాత్రం అస్సలు నమ్మడంలేదు. ఎందుకంటే ఆ పుకార్ల విషయం పక్కన పెడితే వీరిద్దరూ చాలా క్లోజ్ గా రొమాన్సులు, కిస్సింగులు చేసుకున్న ఫోటోలు ఇప్పటికే నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. ఏమి లేకుండానే ఇంత రొమాన్సులు చేస్తున్నారా అంటూ బాలీవుడ్ వర్గాలు ఈ అమ్మడిపై కౌంటర్లు వేస్తున్నారు. అయితే తాజాగా ఉదయ్ చోప్రా చేసిన ట్వీట్ వల్ల ఈ పుకార్లకు మరింత బలాన్ని చేకూర్చాయి.
అయితే తాజాగా వీరిద్దరు విడిపోవాలనే నిర్ణయానికొచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ మధ్య వీరిద్దరూ కూడా సన్నిహితంగా ఉండటం తగ్గించేశారట. నర్గీస్ కు ఉదయ్ తో బోర్ కొట్టిందో ఏమో కానీ, ఉదయ్ తో కాస్త దూరంగానే ఉంటుందని, ఇక సినిమాలపైనే ఎక్కువ దృష్టి పెట్టాలని నర్గీస్ భావిస్తున్నట్లుగా తెలిసింది. ఉదయ్ కూడా తన కెరీర్ పై దృష్టి సారించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాడని తెలిసింది. మరి ఏదేమైనా వీరిద్దరూ నిజంగా విడిపోతున్నారా లేక ఇదంతా కొన్ని రోజుల హడావుడి మాత్రమేనా అనే విషయం తెలియనుంది.
Sandy
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more