Kamaal r khan hot offer to sunny leone

Kamaal R Khan hot offer to Sunny Leone, Rizwan Siddiquee,Kamaal R Khan,Digvijaya Singh, cyber crime investigation cell,jism 2,kamaal r khan,kamaal r khan arrested,kamaal r khan tweets,kamaal r khan twitter,

Sunny Leone- Kamaal R Khan war has intensified as the former adult star has again complained to the police against Kamaal R Khan for defaming her on Twitter.

డిగ్గీ (కామ) రాజా పెళ్లికి పోర్నస్టార్ న్యూడ్ డాన్స్

Posted: 05/06/2014 11:27 AM IST
Kamaal r khan hot offer to sunny leone

మన ముసలి రాజకీయ నాయకులు వయస్సుతో సంబంధం లేకుండా డబ్బు, అధికారాన్ని ఎరగా పడుచు యువతులతో కామకేళిలో తేలిపోతున్నారు. ఇప్పటికే ఎన్టీతివారీ, డిగ్గీరాజా లాంటి వాళ్ళ రాసలీలల వ్యవహారాలు మన రాజకీయ వ్యవస్థను తలదించుకునేలా చేశాయి. ఇలాంటి వారికి సిగ్గు లేకుండా సినిమా వాళ్ళ కామెంట్లు తోడయ్యాయి. డిగ్గీరాజా రాసలీలలు రొమాంటిక్ సినిమాల్లా ఉన్నాయని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేస్తే.... బాలీవుడ్ దర్శకుడు అయిన కమల్ ఆర్ ఖాన్ డిగ్గీ రాజా పెళ్లికి, పోర్న్ స్టార్ కి లింకు పెట్టి సదరు పోర్న్ స్టార్ ఆగ్రహానికి గురయ్యాడు.

అసలు విషయం ఏంటంటే... త్వరలో తాను అమ్రితా సింగ్ ని  ని పెళ్లి చేసుకుంటానని ప్రకటించడంతో ఈ దర్శకుడు తన ట్విట్టర్లో స్పందిస్తూ... డిగ్గీరాజా పెళ్లిలో సన్నిలియోన్ నగ్నంగా డ్యాన్స్ చేస్తే కోటి రూపాయలు కాంగ్రెస్ పార్టీకి ఫండ్ గా ఇస్తామని ప్రకటించడంతో సన్నీకి ఎక్కడో కాలింది. ఎవడో ముసలోడి పెళ్లికి నేను నగ్నంగా డాన్స్ చేయడం ఏంటని మండిపడుతూ పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసులు వేసింది.

దీనిని సీరియస్ గా తీసుకున్న పోలీసులు త్వరలో ఈయన్ను విచారిస్తారట. కాస్తంత నోటి దూల ఉన్న కమల్ ఆర్ ఖాన్ ఎప్పుడు ట్విట్టర్లో ఏదో ఒక సెటైర్ వేస్తూనే ఉంటాడు. ఈసారి సన్నీ ఈయన దూల తీర్చటం ఖాయంగా కనిపిస్తోంది.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more