Charmi and tapsee romance talks

charmi and tapsee romance talks, Tapsee Hot Scenes, charmi Hot Scenes, charmy, priyamani, shriya, tapsee, Shreya, Anushka, Trisha, Kajal, Charmi, Tapsee, Deksha Seth

charmi and tapsee romance talks

నాకు పాతిక.. మరీ... నీకు..?

Posted: 08/29/2013 05:04 PM IST
Charmi and tapsee romance talks

ఇద్దరు కుర్రహీరోయిన్లు కలిస్తే ఏం మాట్లాడుకుంటారు తెలుసా? మీరే చూడండి పైన కనిపిస్తున్న ఇద్దరు బొద్దుగుమ్మల గుసగుసలు ఏమిటో తెలుసుకోవాలని ఉందా. అయితే మీకు ఖచ్చితంగా అసలు విషయం చెప్పాల్సిందే. అంటే వారు మాట్లాడుకుంటున్న విషయం మాత్రమే చెబుతాను. ఆ తరువాత మీ ఇష్టం. ఈ ఇద్దరు నిన్న మన బాగ్యనగరంలో జరిగిన ఐబిఎల్ మ్యాచ్ చూడటానికి వచ్చారు. అందరు మ్యాచ్ చూస్తూ ఆనందంగా ఉన్నారు. ఈ ఇద్దరు మాత్రం తమ పర్సనల్ విషయాలను షేర్ చేసుకోవటానికే స్టేడియంను వేదికగా చేసుకున్నారు. తెల్లపిల్ల తాప్సీ.. మంత్ర మాయ లేడి ఛార్మీ.

తెల్లపిల్ల: అవును... నీవు నగరం నిద్రపోతున్న సమయంలో ఏం చేస్తావు అని అడిగింది.?

మాయలేడి: ఆ సమయంలో ఎవరికైన మంత్రం వేద్దామని నగరం మొత్తం తిరుగుతుంటాను.

మాయలేడి: నీకు ఇంత గ్లామర్ ఉంది కదా.. ఒక సినిమా కూడా విజయం ఎందుకు సాధించలేదో చెబుతావా? అయితే నీవు ఏం చూపించటంలేదా? అందువల్ల నీకు విజయం దక్కటం లేదా?

తెల్లపిల్ల : అదేం లేదు? తెలుగువారికి నా గ్లామర్ నచ్చటం లేదు.. నాకంటే ఆ నల్లపిల్ల ప్రియమణి వైపే అందరు చూస్తున్నారు. అందుకే నాకు విజయం దక్కటంలేదు. సీనియర్ హీరోలతో చేసిన ఫలితం లేకుండా పోతుందని తెల్లపిల్ల బాధతో ఛార్మీని కౌలిగించుకుంది.

మాయలేడీ: సరే కానీ... నీవు ఇప్పుడు ఎవరితో డేటింగ్.. సారీ, ఏహీరోతో రొమాన్స్ చేస్తున్నావు?

తెల్లపిల్ల : తమిళంలో పెళ్లైన హీరో అజిత్ తో డేటింగ్.. సారీ .. రొమాన్స్ చేస్తున్నాను. అజిత్ మనసు చాలా మంచిది

హీరోయిన్ హన్సిక మాదిరే నేనుకూడా తమిళ తంభీలకు నా తడాఖ ఏమిటో చూపిస్తా. అప్పడు తెలుగువారికి తెల్లపిల్ల తాప్సీ గ్లామర్ ఏమిటో తెలుస్తోందని..సొట్టపడిన బుగ్గలతో సిగ్గుపడుతు చెప్పింది.

తెల్లపిల్ల: అవునూ .. నాగార్జున కొడుకు అఖిల్ పుట్టినప్పుడు.. నీవు టాలీవుడ్ కు వచ్చావు కదా? మరీ పెళ్లి ఎందుకు చేసుకోలేదు?

మాయలేడీ : ఎవరైన పాతికేళ్లకే పెళ్లి చేసుకుంటారా? ముప్పైఅయిదు వస్తే గానీ పెళ్లి చేసుకోను? అప్పటి వరకు ఇలాగే.. టాలీవుడ్ తెరపై కనిపిస్తాను. నాకు కావాల్సింది ఇస్తే.. వారికి ఏమైన ఇస్తాను.

మాయలేడీ : మరీ నీ సంగతి ఏమిటి అని అడితే.. తెల్లపిల్ల ముఖం తిప్పుకొని ఎలా నవ్వుతుందో చూడండి? అంటే తెల్లపిల్లకు ఇంక ఓటర్ కార్డు రాలేదని తన స్నేహితులతో చెబుతుంది. ఇక పెళ్లి మాట వింటే.. ముఖం తిప్పుకోక ఏ సమాధానం చెబుతుంది చెప్పండి?

ఈ ఇద్దరు పైకి కౌగిలించుకున్న.. ఆ కౌగిలిలో.. వెన్న, తెనేపూచిన కత్తులు చాలా ఉన్నాయి. అయితే ఈ ఇద్దరులో ఎవరు తెనే పూసారో, ఎవరు వెన్న పూసారో తెలుసుకోవాలంటే.. మీరు వారిని కౌగిలించుకోని నిజాన్ని నిర్భయంగా బయటకు చెప్పండి. ఎవరైన ట్రై చెయవచ్చు.. ఇందుకు వయోపరిమితి ఏమీ లేదు..

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more