సాధరణంగా సినిమాల్లో పెద్ద హీరోల సినిమాల్లోని డైలాగుల్ని చిన్న హీరోలు, కమేడియన్స్ వాడుకుంటుంటారు. కానీ ఈ మధ్య టాలీవుడ్ లో ఏ హీరో అయినా పవన్ కళ్యాణ్ పేరును ఫుల్లుగా వాడుకొని హిట్లు కొడుతున్నారు. మొన్న యంగ్ హీరో నితిన్, నిన్న మాస్ రాజా రవితేజలు పవన్ పేరును వాడుకొని హిట్టు కొట్టారు. తాజాగా టాలీవుడ్ మన్మథుడు నాగార్జున సైతం ఈయన సినిమాలోని డైలాగులు వాడుకుంటున్నాడట. తాజాగా ఇతడు వీరభద్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న ‘భాయ్ ’ సినిమాలో పవన్ సినిమాలోని డైలాగును అనుకరించినట్లు చిత్ర యూనిట్ వర్గాల నుండి అందుతున్న సమాచారం. భాయ్ పాత్రను పోషిస్తున్న నాగార్జున దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి "అన్నా వాడు ట్రెండ్ ని ఫాలో అవ్వడట" అంటాడట. దానికి సమాధానంగా నాగ్ "అసలు ట్రెండ్‌ని సృష్టించిందే నేను కదరా...! వాడు ఫాలో కాకపోవడమేమిటి?" అని బదులు ఇస్తాడట. ఈ డైలాగ్ ‘గబ్బర్ సింగ్’ సినిమాలోని పవన్ చెప్పిన ‘నేను ట్రెండ్ ఫాలో కాను, ట్రెండ్ సెట్ చేస్తాను ’ అన్న డైలాగ్ కు అనుసరణగా ఉంటుందని అంటున్నారు. మరి ఈ మధ్య సరైన హిట్ లేకుండా బాధపడుతున్న నాగ్ పవన్ కళ్యాణ్ డైలాగులు వాడుకుంటున్నాడు కాబట్టి ఈ చిత్రం హిట్టవుతుందని పవన్ ఫ్యాన్స్ అంటున్నారు. అయితే సినీ జనాలు మాత్రం సినిమా హిట్టు సంగతి అలా ఉంచితే... పవన్ పై నాగ్ సెటర్లు వేస్తున్నాడని అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more