Sexy praneetha available at only 15 lks

It has been quite a while since she has been seen onscreen but the two films she did gave enough impact to the audience not to forget her. She is the Kannada beauty Pranitha Subhash of fame and right now, she seems to be coming back and that too with a bang.Reading the headline might give you

It has been quite a while since she has been seen onscreen but the two films she did gave enough impact to the audience not to forget her. She is the Kannada beauty Pranitha Subhash of fame and right now, she seems to be coming back and that too with a bang.Reading the headline might give you

Sexy Praneetha Available At Only 15 LKS.gif

Posted: 06/06/2012 09:15 PM IST
Sexy praneetha available at only 15 lks

Pranitha

ఏం పిల్లో ఏం పిల్లడో... అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయి, ‘బావ’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ ప్రణీత. ఈ రెండు చిత్రాలు తెలుగు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోవడంతో తెలుగులో ప్రణీతను ఎవరు ఆదరించి అవకాశాలు ఇవ్వలేదు. ఇక్కడ లాభం లేదనుకొని తన మాత్రు భాష అయిన కన్నడ, తమిళ భాషలలో  అడపాదపా సినిమాలు చేసినా అంతగా గుర్తింపు రాలేదు. ఈ మధ్యనే తమిళ హీరో కార్తీ సరసన ‘శకుని’ సినిమాలో అవకాశం దక్కించుకుంది.

ఇకనైనా తనకు మంచి రోజులు రావాలంటే మొదట అందరికి తక్కువ ధరలో అందుబాటులో ఉండాలని భావించి తన రేటును తగ్గించిందట ప్రణీత. కార్తీ సరసన చేస్తున్న చిత్రంలో ప్రణీత చాలా తక్కువ 15 లక్షలు మాత్రమే తీసుకుందట. అంతకు ముందు సినిమాల్లో కూడా తక్కువనే తీసుకున్నా అవకాశాలు ఎవరు ఇవ్వలేదు. ఇక వేళ ఈ సినిమా హిట్టయితే ఆ మాత్రం రేటు పలుకుంది. లేకుంటే ప్రణీత ఫ్రీగా చేయాల్సివస్తుందని సినీ జనాలు అంటున్నారు. మరి ప్రణీత తక్కువ రేటు అని ఆఫర్ పెట్టినా ఎవరైనా కనికరిస్తారో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shah rukh khan silent on poonam pandey dare bare act
Mahesh babu to become father again  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more