Namitha plays a model in midatha

Namitha plays a model in Midatha , fans of buxom Namitha, watch out for Midatha, a film dubbed from, again, Tamil,Namitha stills from Midatha movie, Namitha, stills, from, Midatha, movie, Tollywood News,Telugu Cinema News,Tollywood Photos,Actress Photos, Tollywood, News,Telugu, Cinema, News,Tollywood,

Namitha plays a model in Midatha

namita010.gif

Posted: 03/07/2012 02:51 PM IST
Namitha plays a model in midatha

Namitha plays a model in Midatha

తమిళ తంబిల కోసం బొద్దుగా అయిన సెక్సీ నమిత. టాలీవుడ్ సింహా లాంటి మగాడి చేతిలో పడిన తరువాత .. నమిత కాస్తా మిడతగా మారిపోయింది. నమిత కు ఉన్న అధిక బరువులను దక్కించుకోమని .. బాలయ్య అప్పట్లో చెప్పాడని .. సినీ వర్గాలు అన్నాయి. బాలయ్య మాటలను ఒక వేదం మంత్రంలా తీసుకోని.. ఇప్పుడు నమిత .. అందాలను .. మిడత అందాలుగా మార్చేసిందని.. టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

ఇప్పుడు నమిత కూడా .. గతంల విజయశాంతిలాగా .. సినిమాలు చేయటం మొదలు పెట్టింది. అంటే ఆ సినిమా మొత్తం నమిత మీద నడిసే విధంగా ఉంటుంది. హీరో లేకుండా.. నమిత సినిమాలు చేయటం నేర్చుకుంది. నమిత కోసం అనేక మంది డైరెక్టర్లు .. కథ రెఢి చేసి.. ఆమె సినిమా తీయ్యలాని .. నమిత ఇంటి ముందు క్యూ కడుతున్నారని .. టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

అంటే నమిత జీవితం కూడా .. సెక్సీ రాణీ షకీలా మాదిరిగా మారిపోయిదని .. కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. నమిత లో ఉన్న అందాలను .. నిర్మాతలు క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతో.. ఆమె చేత సినిమాలు తీస్తున్నారని .. నమిత అభిమానులు అంటున్నారు. నమిత బ్రతకలంటే.. ఆమె డబ్బు అవసరం కాబట్టి .. ఆమె ఎలాంటి సినిమాలైన చేయ్యటానికి సిద్దంగా ఉన్నానని నమిత చెబుతుందట. అభిమానులు కోసం .. అన్నం మానుకోనుగా.. అని ఎదురు ప్రశ్నలు వేస్తుందని .. మీడియా వారు అంటున్నారు.

నమిత ఇప్పుడు ‘మిడత’గా రానుంది. ఆమె నటించిన ఓ తమిళ చిత్రం తెలుగులో ‘మిడత’ పేరుతో రానుంది. కె.రాజేశ్వర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను లక్ష్మీదుర్గా ప్రొడక్షన్స్ పతాకంపై నైనాల సాయిరామ్ తెలుగులోకి అనువదిస్తున్నారు. ఇందులో శ్రీరామ్ కథానాయకుడు. రగస్య మరో కథానాయిక. మిడతలెప్పుడూ దీపం చుట్టూ తిరుగుతూ ఉంటాయి.

ఇందులో నమిత పాత్ర కూడా అలాంటిదే. డబ్బు చుట్టూ తిరుగుతూ డబ్బుకోసం ఎంతకైనా తెగించే పాత్ర ఆమెది. ఇందులో ఆమె మోడల్ పాత్రలో అందాలొలకబోస్తారు. సినిమా అంతా చాలా గ్లామరస్‌గా ఉంటుంది. శ్రీరామ్ పాత్రచిత్రణ కూడా ఆకట్టుకుంటుంది. నమిత అభిమానుల్ని ఈ సినిమా ఎంతగానో ఆకట్టుకుంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Why rahul gandhi failed
Rampur stuns jaya prada  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more