Rampur stuns jaya prada

Rampur stuns Jaya Prada,UP Polls, Polls 2012, Uttar Pradesh, Amar Singh, Rashtriya Lok Manch,Jayaprada, MP

Rampur stuns Jaya Prada

Rampur.gif

Posted: 03/07/2012 01:33 PM IST
Rampur stuns jaya prada

Rampur stuns Jaya Prada

నటి జయప్రద ఎస్పీ అభ్యర్థి అజంఖాన్ ను ఓడించాటానికి ప్రచారంలోకి దిగింది. అమర్ సింగ్ జయప్రదలు కలిసి .. ఆజంఖాన్ కు వ్యతిరేక ప్రచారం చేశారు. ఒకనొక సమయంలో .. జయప్రద .. ఆజంఖాన్ పై చేస్తున్న ప్రచారం .. కన్నీళ్లు పెట్టుకొని మరి ప్రచారం చేసింది. ఎస్పీ అభ్యర్థికి ఓటు వేయకండి అని ప్రజలను కోరింది. వీరు చేసిన ప్రచారం ఏమో గానీ .. చివరకు ఫలితం మాత్రం.. చాలా దారుణంగా వచ్చింది. ఎవరు ఊహించని విధంగా .. అమర్ జయలకు ఆజంఖాన్ .. షాక్ ఇచ్చాడు. ఆషాక్ కు నటి జయప్రద , అమర్ సింగ్ లు వారి జాడలేకుండా పోయిందని రాంపూర్ అసెంబ్లీ ప్రజలు అంటున్నారు.

యూపీ ఎన్నికల్లో ఎంపీ, నటి జయప్రద వ్యూహం ఫలించలేదు. రాంపూర్ లోక్‌సభ తరహాలోనే రాంపూర్ అసెంబ్లీ స్థానంలోనూ ఎస్పీ అభ్యర్థి ఆజంఖాన్‌ను ఓడించడానికి ఆమె చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఓటర్లు ఎస్పీ అభ్యర్థి ఆజంఖాన్‌కు భారీ మెజార్టీని కట్టబెట్టారు. జయప్రద మద్దతుతో బరిలోకి దిగిన రాష్ట్రీయ లోక్‌మంచ్ అభ్యర్థి రేష్మాబీ డిపాజిట్ గల్లంతైనట్టు తెలుస్తోంది. రాంపూర్ అసెంబ్లీ స్థానంలో ఎస్పీ అభ్యర్థి ఆజంఖాన్ సత్తా చాటుకున్నారు.

కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ తన్వీర్ అహ్మద్ ఖాన్‌పై 63,269 ఓట్ల మెజార్టీతో ఆజంఖాన్ గెలుపొందారు. రాంపూర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జయప్రద ఆధిపత్యానికి చెక్ పెట్టేవిధంగా ఉన్నట్టు తెలుస్తోంది. 2009 లోక్‌సభ ఎన్నికల్లో రాంపూర్ నుంచి ఎస్పీ అభ్యర్థిగా బరిలోకి దిగిన జయప్రద.. ఆపార్టీ రెబల్ అభ్యర్థి ఆజంఖాన్‌పై గెలుపొంది సంచలనం సృష్టించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Namitha plays a model in midatha
Rj prateeka nagraj  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more