Mahesh babu marriott hotel sentment

Mahesh Babu Marriott hotel sentment,Mahesh Babu The Business Man - View Mahesh Babu The Business Man stills, Mahesh Babu The Business Man movie Review,Businessman starring Mahesh Babu and Kajal Aggarwal

Mahesh Babu Marriott hotel sentment

Mahesh Babu.gif

Posted: 01/20/2012 04:51 PM IST
Mahesh babu marriott hotel sentment

 Mahesh Babu Marriott hotel sentment

ఫ్రిన్స్ మహేస్ బాబుకు .గతంలో ఒక సెంటిమెంట్ ఉండేది. కానీ ఇప్పడు కొత్త మరొక సెంటిమెంట్ ఉందట. తన సినిమా షూటింగ్ సమయంలో మహేష్ బాబు ఆ సెంటిమెంట్ ను పాటిస్తాడట. గతంలో కూడా తన సినిమా విడుదల మొదటి రోజు చూసే సెంటిమెంట్ ఉందని అందరికి తెలిసిందే. తన భార్యతో కూడా ఈ మాటలు మహేష్ బాబు చాలా సార్లు చెప్పాడట. ప్రిన్స్ మహేష్ బాబుకు సెంటిమెంట్ అలావాటు ఉందట. తన సినిమా మొదటి రోజు మొదటి ఆట ఫలాన చోట చూస్తే హిట్ అవుతుందనే సెంటిమెంట్ మహేష్ బాబు బాగా ఉందట. పోకిరి సినిమా తన స్నేహితులతో కలిసి ఉదయం ఆట నర్సీపట్నంలోనే చూశాడట. ఆ చిత్రం ఎంత హిట్ అయిందో మనకందరికి తెలిసిందే.

పోకిరి చిత్రం విజయం సాధించింది కాబట్టి అదే సెంటిమెంట్ తోనే ‘బిజినెస్ మేన్’ సినిమా కూడా నర్సీపట్నంలోనే చూడమని దర్శకుడు పూరి జగన్నాథ్ కోరాడట. పూరి కోరిక మేరకు మహేష్ బాబు విశాఖపట్నం జిల్లా నర్నీపట్నంలో బిజినెస్ మేన్ మొదటి ఆట చూడడానికి మహేష్ బాబు ఫ్యామిలితో కలిసి వెళ్లినట్లు తెలుస్తుంది. 

అయితే సెంటిమెంట్ ప్రకారం ఈ రోజు ఉదయం ఆట బిజినెస్ మేన్ మహేష్ బాబు చూశాడని ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన బిజినెన్ మేన్ పొకిరి కంటే సంచలనం పుట్టిస్తుందని యూనిట్ వర్గాలు అంటున్నారు. సినిమా వాళ్ళంటేనే సెంటిమెంట్లు... ఏం చేసినా సెంటిమెంటు ప్రకారమే చేస్తుంటారు. ఇందుకు హీరో మహేష్ బాబు కూడా మినహాయింపు కాదు. తను ఎక్కడికి వెళ్లినా మారియట్ హోటల్స్ లో స్టే చేయడం మహేష్ కి అలవాటు. ఆ హోటల్ ఏమ్బియన్స్ ఆయనకు బాగా ఇష్టం. అదిప్పుడు మహేష్ కి సెంటిమెంటు కూడా అయిపోయిందట. 'బిజినెస్ మేన్' సినిమా షూటింగుకి ముంబయ్ వెళ్లినా, గోవా వెళ్లినా... అన్ని రోజులూ కూడా మారియట్ హోటల్ లోనే ఉన్నాడట. ఆ సెంటిమెంటుని తాజాగా విడుదలైన 'బిజినెస్ మేన్' సినిమాలో కూడా డైలాగుల రూపంలో పెట్టారు. కథానాయిక కాజల్ నుంచి పెయింటింగ్స్ తీసుకున్న సమయంలో, తన వద్దకు వచ్చి చెక్ కలెక్ట్ చేసుకోమని మహేష్ బాబు చెప్పే సందర్భంలో మారియట్ హోటల్ పేరు చెబుతాడు...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Balakrishna nayanatara
Cm kiran ys jagan family relationship  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more