Chanakya Teaser: Gopichand's Spy'ed Action! గోపిచంద్ 'చాణక్య': యాక్షన్ ఫాక్డ్ టీజర్

Actor vimal drawsup controversy with his comments on varalaxmi sarathkumar

Tollywood News, Zareen Khan, Teaser, spy-thriller, Mehreen Pirzada, Gopichand, Chanakya Teaser, chanakya, kollywood, entertainment, movies

Action hero Gopichand is currently busy with his upcoming espionage thriller Chanakya. Starring Mehreen Pirzada and Zareen Khan as the leading ladies, the shooting of the film recently took place in Italy.

గోపిచంద్ 'చాణక్య': యాక్షన్ ఫాక్డ్ టీజర్

Posted: 09/09/2019 08:19 PM IST
Actor vimal drawsup controversy with his comments on varalaxmi sarathkumar

తెలుగు తెరపై యాక్షన్ హీరోగా గోపీచంద్ కి మంచి పేరుంది. ఆయన హైట్ .. పర్సనాలిటీ .. డైలాగ్ డెలివరీ యాక్షన్ పాత్రలకి సరిగ్గా సరిపోతాయి. అందువలన ఆయన కూడా ఈ తరహా పాత్రలు చేయడానికి ఉత్సాహాన్ని చూపుతుంటాడు. పలు యాక్షన్ చిత్రాలలో నటించిన హిట్ సాధించిన ఆయన తాజాగా 'చాణక్య'లో ఆయన 'రా' ఏజెంట్ గా చేస్తున్నాడు.

'తిరు' దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి తాజాగా ఒక టీజర్ ను వదిలారు. తీవ్రవాదానికి .. దేశభక్తికి సంబంధించిన విజువల్స్ పై కట్ చేసిన ఈ టీజర్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో గోపీచంద్ జోడీగా మెహ్రీన్ కనిపించనుంది. దసరాకి ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో, జరీన్ ఖాన్ కీలకమైన పాత్రలో కనిపించనుంది. కొంతకాలంగా సక్సెస్ కోసం గోపీచంద్ చేస్తోన్న నిరీక్షణ ఈ సినిమాతో ఫలిస్తుందేమో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chanakya  Teaser  spy-thriller  Mehreen Pirzada  Gopichand  Zareen Khan  tollywood  

Other Articles

 • Comedy track highlights in nithin bheeshma movie

  నితిన్ ’భీష్మ‘ మూవీలో ఆ ట్రాక్ హైలైట్

  Sep 12 | వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ కథానాయకుడిగా 'భీష్మ' రూపొందుతోంది. రష్మిక మందన కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, హెబ్బా పటేల్ కీలకమైన పాత్రలో కనిపించనుంది. నెగెటివ్ షేడ్స్ తో కూడినదిగా ఆమె పాత్ర కనిపించనుందని... Read more

 • Issues erupt in maa again naresh issued showcause

  ‘మా’లో విభేదాలు.. నరేశ్ తప్పుకోవాల్సిందే..

  Sep 12 | మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)లో విభేదాలు తారస్థాయికి చేరాయి. అధ్యక్షుడు నరేశ్, కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు రాజశేఖర్ ల మధ్య స్నేహం దెబ్బతినగా, రాజశేఖర్ వర్గం తీవ్రంగా స్పందించింది. నరేశ్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలంటూ... Read more

 • Vijay devarakonda joins pawan kalyan to save nallamala campaign forest

  విజయ్ దేవరకొండ ‘జనతా గ్యారేజ్’ సూచన

  Sep 12 | నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలపై టాలీవుడ్‌ యువ కథానాయకుడు విజయ్‌ దేవరకొండ తనదైన శైలిలో స్పందించారు. ‘‘యురేనియం కొనొచ్చు.. కానీ అడవులను కొనగలమా అంటూ ప్రభుత్వాన్ని నిలదీసే ధోరణిలో ట్వీట్ చేశారు. ‘యురేనియం తవ్వకాలతో... Read more

 • Megastar chiranjeevi syeraa pre release business details

  మోగాస్టార్ చిరంజీవి ‘సైరా’ ప్రీ-రిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా.?

  Sep 12 | తొలితరం స్వతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారాంగా.. మెగాస్టార్ చిరంజీవి నటించిన 151 వ సినిమా సైరా అక్టోబర్ 2 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. తన తండ్రికి చిరకాలం గుర్తుండిపోయే,... Read more

 • Valmiki trailer varun tej is gangster gaddala konda ganesh

  ‘వాల్మీకి’లో తన పేరును రివీల్ చేసిన మెగా ప్రిన్స్

  Sep 09 | మెగా కుటుంబం నుంచి తెలుగువెండి తెరకు పరిచమైన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. తన కెరియర్ ను మొదలుపెట్టిన దగ్గర నుంచి విభిన్నమైన కథలకు .. విలక్షణమైన పాత్రలకు ప్రాధాన్యతనిస్తూ అలాంటి చిత్రాలను, కథలను... Read more

Today on Telugu Wishesh