Jr NTR's 'Aravinda Sametha' crosses 1 million mark యూఎస్ లోనూ దూసుకెళ్తున్న ‘అరవింద సమేత’

Aravinda sametha veera raghava s solid start at us box office

Aravinda Sametha Veera Raghava, Jr NTR, Trivikram, Aravinda Sametha collections, Aravinda Sametha box office, Aravinda Sametha US Collections, ntr new movie collections, tollywood, movies, entertainment

Jr NTR’s film Aravinda Sametha which got released on Thursday has crossed the $1 million mark in the US. Directed by Trivikram Srinivas, Aravinda Sametha stars Jr NTR and Pooja Hegde as the lead pair.

యూఎస్ లోనూ దూసుకెళ్తున్న ‘అరవింద సమేత’

Posted: 10/12/2018 06:29 PM IST
Aravinda sametha veera raghava s solid start at us box office

త్రివిక్రమ్ .. ఎన్టీఆర్ కాంబినేషన్లో రూపొందిన 'అరవింద సమేత వీర రాఘవ' చిత్రం నిన్ననే ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజునే ఈ సినిమా విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. యూఎస్ లో తొలిరోజు ముగిసేసరికి ఈ సినిమా 1 మిలియన్ డాలర్లను సొంతం చేసుకుంది.

ఎన్టీఆర్ ఇలా యూఎస్ లో 1 మిలియన్ డాలర్లు రాబట్టుకోవడం ఇది 6వ సారి. గతంలో ఆయన చేసిన 'దమ్ము' ..  'టెంపర్' .. 'నాన్నకు ప్రేమతో' .. 'జనతా గ్యారేజ్'.. 'జై లవకుశ' చిత్రాలు 1 మిలియన్ డాలర్ క్లబ్ లో వున్నాయి. తాజాగా ఈ క్లబ్ లోకి  'అరవింద సమేత వీర రాఘవ' కూడా చేరిపోయింది. త్రివిక్రమ్ .. ఎన్టీఆర్ కాంబినేషన్లో రూపొందిన తొలి చిత్రం కావడంతో, ఈ సినిమా తప్పకుండా హిట్ కొడుతుందని అభిమానులు భావించారు. యూఎస్ లో ఈ సినిమా 1 మిలియన్ డాలర్ మార్కును క్రాస్ చేసి 2 మిలియన్ డాలర్ మార్క్ దిశగా పరుగులు తీస్తుండటం చూసి వాళ్లంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aravinda Sametha  Jr NTR  Trivikram  US Collections  Pooja Hedge  tollywood  

Other Articles

 • Ram gopal varma sensational comments on farmers

  రైతులంటే చిరాకు.. మట్టంటే అసహ్యం: అర్జీవి

  Dec 15 | ‘నాకు అస్సలు సామాజిక బాధ్యత లేదు.. సొసైటీ పట్ల రెస్పాన్సిబిలిటీ అస్సలు లేదు. నాకు నచ్చినట్టు నేనుంటా.. తోచినట్టుగా సినిమా తీస్తా.. మీకు నచ్చకపోతే నా సినిమాలు చూడటం మానేయండి అంతే తప్ప సొసైటీ,... Read more

 • Sai pallavi gets appreciation from this actor

  సాయిపల్లవి నటనతో షాక్ అయ్యానన్న హీరో

  Dec 15 | హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన 'పడి పడి లేచె మనసు' ఈ నెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. శర్వానంద్ - సాయిపల్లవి జంటగా నటించిన ఈ సినిమా ప్రమోషన్స్ మొదలైపోయాయి. ఈ... Read more

 • Bhairava geetha done with censor release date sealed

  ‘బైరవగీత’ రేటింగ్స్: ఉబ్బితబ్బిబవుతున్న అర్జీవీ

  Dec 10 | ధనంజయ, ఇర్రా మోర్ హీరో హీరోయిన్లుగా నూతన దర్శకుడు సిద్ధార్థ తాతోలు దర్శకత్వం వహించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'భైరవగీత'కు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని... Read more

 • Thalapathy vijay 63 to be shot in los angeles

  సంక్రాంతి బరిలో నిలచేంసెంటిమెంటును ఫాలో అవుతున్న విజయ్ టీమ్దుకేనా..?

  Dec 06 | 'సర్కార్' సినిమాతో రెండేళ్ల వరకూ అభిమానులు మరిచిపోలేనంత ఆనందాన్ని ఇచ్చిన విజయ్, తన తదుపరి సినిమాకి సంబంధించిన పనులు త్వరగా పూర్తయ్యేలా చూస్తున్నాడు. విజయ్ తొందరపెట్టడంతో పూర్తి స్క్రిప్ట్ ను దర్శకుడు అట్లీ కుమార్... Read more

 • Hrudhayam jaripe sai pallavi s next song is here

  మనసును కట్టేస్తున్న హృదయం జరిపే సాంగ్

  Dec 06 | తన తొలి సినిమాతోనే తెలుగులో క్రేజ్ సంపాదించుకున్న నటి సాయిపల్లవి.. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. విభిన్నమైన కథంశాలను ఎంచుకుని తెలుగు ప్రేక్షకులలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును... Read more

Today on Telugu Wishesh