Tollywood director Rajasimha reveals what happened చిన్మయి వెల్లడి: క్రికెటర్ చూట్టూ #మీటూ ఉచ్చు..

Metoo cricketer named by singer chinmayi for sexual assault

MeToo, Me Too movement, Lasith Malinga sexual assault, Malinga sexual molestations, Malinga MeToo movement, MeToo campaign, Chinmayi Sripada, Sri Lanka cricket, MeToo cricketer, tollywood, movies, entertainment

Popular singer Chinmayi Sripada accused famous cricketer Lasith Malinga of sexual misconduct. Sripada took Twitter to post about Lasith Malinga’s assault on another woman, who would like to remain anonymous as per her post.

చిన్మయి వెల్లడి: క్రికెటర్ చూట్టూ #మీటూ ఉచ్చు..

Posted: 10/11/2018 06:14 PM IST
Metoo cricketer named by singer chinmayi for sexual assault

బాలీవుడ్ నుంచి రాజకీయ రంగంలోని ప్రముఖులకు.. అంతటితో ఆగకుండా ఏకంగా కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ చుట్టూ ఈ ప్రకంపనలు అలుముకున్నాయి. ఒక్కరితో ప్రారంభమైన అరోపణలు.. తాజాగా ఏడుగురు పిర్యాదు చేసే వరకు చేరాయి. ఇలా ఉదృతంగా సాగుతుంది మీటూ ఉద్యమం. ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ.. బయటకు రాలేని మహిళల సపోర్ట్ గా నిలుస్తున్న టాలీవుడ్‌ సింగర్‌ చిన్మయి.. మలింగా బాగోతాన్ని బయటపెట్టింది. బాధితురాలు తనకు జరిగిన ఘోరమైన అనుభవాన్ని చిన్మయితో షేర్ చేసుకుంది.

మలింగ ప్రవర్తనతో ఇబ్బంది పడ్డ బాధితురాలు తన గోడును  ట్వీటర్‌ వేదికగా వివరించగా, అమె అదే పోస్టును సభ్యసమాజానికి తెలియజేసింది. బాధితురాలు మలింగ గురించి చిన్మయికి ఇలా తెలిపింది. కొన్నేళ్ల క్రితం ముంబైలోని ఓ హోటల్‌ లో తనకు చేధు అనుభవం ఎదురైంది. ఆ హోటోల్లో నా స్నేహితురాలితో కలిసి బస చేసాను. అది IPL సీజన్‌ కావడంతో శ్రీలంక ఫేమస్‌ క్రికెటర్‌ మలింగా కూడా అదే హోటల్లో ఉన్నాడు. ఒకరోజు నా స్నేహితురాలి కోసం ఎదురు చూస్తుంటే.. ఒకరు ఆమె మలింగా రూంలో ఉందని చెప్పారు.

దీంతో నేను ఆ గదిలోకి వెళ్లగా అక్కడ ఆమె లేదు. మలింగా మాత్రం నన్ను బెడ్‌ పైకి తోసేసి అసభ్యంగా ప్రవర్తించాడు. నా ఫేస్‌ ను తడిమాడు. అతనితో పోటీపడి నాకు నేను రక్షంచుకోలేనని గ్రహించాను. ఏం చేయలేక కళ్లు మూసుకుని నిశబ్దంగా ఉండిపోయాను. అప్పుడు హోటల్‌ సిబ్బంది డోర్‌ కొట్టారు. దీంతో అతను వెళ్లి డోర్‌ తీశాడు. నేను వెంటనే వాష్‌ రూంకు వెళ్లి నా ఫేస్‌ ను కడుక్కున్నాను. హోటల్‌ సిబ్బంది బయటకు వెళ్లే లోపే ఆ రూం నుంచి బయటపడ్డాను.

ఇది నాకు చాలా అవమానకరంగా అనిపించింది. నాకు తెలిసిన కొంత మందికి ఈ విషయం చెబితే.. వారు తప్పంతా నాదే అన్నట్లు మాట్లాడారు. నీవే అతని రూంకు వెళ్లావని, అదికాక అతనో ఫేమస్‌ క్రికెటరని, కావాలనే ఇలా చేశావంటారని తాను అనుభవించిన నరకాన్ని కూడా స్వచ్చంగా, స్వేచ్ఛగా చెప్పనీయకుండా చేశారని బాధిత యువతి తన గోడును తెలిపింది. భాదితురాలి వ్యధను అర్థం చేసుకున్న చిన్మయి మలింగ అకృత్యాన్ని ట్విట్టర్ ద్వారా బయటపెట్టింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Ram gopal varma sensational comments on farmers

  రైతులంటే చిరాకు.. మట్టంటే అసహ్యం: అర్జీవి

  Dec 15 | ‘నాకు అస్సలు సామాజిక బాధ్యత లేదు.. సొసైటీ పట్ల రెస్పాన్సిబిలిటీ అస్సలు లేదు. నాకు నచ్చినట్టు నేనుంటా.. తోచినట్టుగా సినిమా తీస్తా.. మీకు నచ్చకపోతే నా సినిమాలు చూడటం మానేయండి అంతే తప్ప సొసైటీ,... Read more

 • Sai pallavi gets appreciation from this actor

  సాయిపల్లవి నటనతో షాక్ అయ్యానన్న హీరో

  Dec 15 | హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన 'పడి పడి లేచె మనసు' ఈ నెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. శర్వానంద్ - సాయిపల్లవి జంటగా నటించిన ఈ సినిమా ప్రమోషన్స్ మొదలైపోయాయి. ఈ... Read more

 • Bhairava geetha done with censor release date sealed

  ‘బైరవగీత’ రేటింగ్స్: ఉబ్బితబ్బిబవుతున్న అర్జీవీ

  Dec 10 | ధనంజయ, ఇర్రా మోర్ హీరో హీరోయిన్లుగా నూతన దర్శకుడు సిద్ధార్థ తాతోలు దర్శకత్వం వహించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'భైరవగీత'కు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని... Read more

 • Thalapathy vijay 63 to be shot in los angeles

  సంక్రాంతి బరిలో నిలచేంసెంటిమెంటును ఫాలో అవుతున్న విజయ్ టీమ్దుకేనా..?

  Dec 06 | 'సర్కార్' సినిమాతో రెండేళ్ల వరకూ అభిమానులు మరిచిపోలేనంత ఆనందాన్ని ఇచ్చిన విజయ్, తన తదుపరి సినిమాకి సంబంధించిన పనులు త్వరగా పూర్తయ్యేలా చూస్తున్నాడు. విజయ్ తొందరపెట్టడంతో పూర్తి స్క్రిప్ట్ ను దర్శకుడు అట్లీ కుమార్... Read more

 • Hrudhayam jaripe sai pallavi s next song is here

  మనసును కట్టేస్తున్న హృదయం జరిపే సాంగ్

  Dec 06 | తన తొలి సినిమాతోనే తెలుగులో క్రేజ్ సంపాదించుకున్న నటి సాయిపల్లవి.. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. విభిన్నమైన కథంశాలను ఎంచుకుని తెలుగు ప్రేక్షకులలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును... Read more

Today on Telugu Wishesh