బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ రేపు అంటే అక్టోబర్ 11న 75వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఎలాంటి గిఫ్ట్ ఇస్తే బావుంటుందా? అని ఆయన హార్డ్ కోర్ అభిమానులు భావిస్తుంటారు. అయితే సుమారు ఐదు దశాబ్దాలుగా అలరిస్తున్న బిగ్ బీ ఈ యేడాది పుట్టినరోజు జరుపుకోకూడదని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. కానీ, ఆయన హోస్ట్ గా వ్యవహరిస్తున్న‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ (కేబీసీ) నిర్వాహకులు మాత్రం ఊహించని బహుమతిని ఆయనకు అందించారు.
అంతే ఆయన కన్నీటిధారలో మునిగిపోయారు. అమితాబ్ బచ్చన్ చిన్నప్పుడు చదువుకున్న ఉత్తరాఖండ్ నైనిటాల్‌లోని షేర్వుడ్ కళాశాలకు చెందిన ఉపాధ్యాయులు, విద్యార్థులతో ఆయనకు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు చెప్పించారు. ఇందుకు సంబంధించిన వీడియోను షోలో అమితాబ్‌కు చూపించారు.
దీంతో అమితాబ్ ఉద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు. ఈ వీడియోలో ఉపాధ్యాయులు, విద్యార్థులు కళాశాల మొత్తం అమితాబ్‌కి చెందిన పోస్టర్లను అంటించారు. ఈ వీడియోలో బిగ్ బీ ఫేవరెట్ గిటారిస్ట్ నిలాద్రి కుమార్ తో బర్త్‌డే ట్యూన్‌ను వినిపించారు. ఊహించని గిఫ్ట్ తనకు అందటంతో అమితాబ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రస్తుతం అమీర్ ఖాన్ తో థగ్ ఆప్ హిందుస్థాన్ తోపాటు మరో అరడజను క్రేజీ ప్రాజెక్టుల్లో ఆయన నటిస్తున్నారు.
— Aaron Pereira (@aaron_pereira94) October 8, 2017
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more