Young Hero's Sisiter Bikini Show at Bali

Krishna chilling in bali will make you go green

Tiger Shroff, Krihsna Shroff, Jackie Shroff Daughter, Tiger Shroff Sister Bikini Show, Tiger Shroff Krihsna Shroff, Krihsna Shroff Bikini, Krihsna Shroff Bali Holidays, Krihsna Shroff Hottest, Krihsna Shroff Hot, Krihsna Shroff Semi Nude, Krihsna Shroff Instagram, Krihsna Shroff Flaunts Two Piece, Star Daughter Two Piece Bikini

Tiger Shroff sister Krihsna Shroff's Hottest Bikini Show in Bali Holidays. Krishna posted these hot pictures of her on the social media to the delight of everyone.

స్టార్ డాటర్ ఈసారి బికినీలో రెచ్చిపోయింది

Posted: 05/17/2017 02:53 PM IST
Krishna chilling in bali will make you go green

ఓవైపు సోదరుడు వరుసగా సినిమాలతో దూసుకుపోతుంటే.. సిస్టర్ మాత్రం హాట్ ట్రీట్ తో చంపేస్తోంది. పోనీ సినిమాలు అయినా చేస్తుందా? అంటే అదీ లేదు. పైగా అసిస్టెంట్ డైరక్టర్ అంటూ కొత్త కలరింగ్ లు ఇస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో స్పైసీ నెస్ తో చంపేస్తోంది. ఇక్కడ చెప్పుకునేది బాలీవుడ్ సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్ కూతురు కృష్ణ ష్రాఫ్ గురించి.

సెమీ న్యూడ్ ఫోటోలు పెట్టడం స్టార్ డాటర్ కు కొత్తేం కాదు. ఆ మధ్య టాప్ లెస్, నైట్ టైం బికినీ ఫోటోలతో తెగ కవ్వించేసింది. కొన్ని రోజులపాటు ఆ మ్యాటర్ పైనే బోలెడన్ని డిస్కషన్లు అయ్యాయి. అమ్మడి ఇన్‌స్టాగ్రామ్‌ కి ఫాలోవర్ల సంఖ్య కూడా ఆ టైంలో బాగా పెరిగిపోయింది. జస్ట్ ఫోటోలతో మ‌తి పోగొడుతోందని అంతా ఎగబడిపోయారు. తండ్రి కూడా పిల్లల వ్యవహారంలో జోక్యం చేసుకోనని చెప్పటంతో అది కొనసాగుతూనే ఉంది.

స్టార్ కూతురి స్పైసీ ఫోటోలు

ఏమైందో తెలీదుగానీ కాస్త గ్యాప్ ఇచ్చి ఇప్పుడు మళ్లీ రెచ్చిపోతుంది. ఈ మధ్యే అన్న సినిమా మున్నా మైకేల్ కి డైరక్షన్ విభాగంలో పని చేసింది. షూటింగ్ అయిపోవటంతో బాలీ ద్వీపంలో ట్రిప్ చెక్కేసింది. అక్కడ బికినీ ఫోజులతో మతిపోగోట్టేస్తోంది ఈ 24 ఏళ్ల బ్యూటీ. ఒంటి నిండా టాటూలతో ఫర్ ఫెక్ట్ ఫిగర్ తో ష్రాఫ్ వారసురాలి హంగామా ఎలా ఉందో మీరే చూడండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Krihsna Shroff  Bali Holidays  Bikini Photos  

Other Articles