సీరత్ డోస్ కాస్త తగ్గించేసినట్లుందే! | Seerat Kapoor again with spicy shoot.

Seerat kapoor again bold shoot

Seerat Kapoor, Seerat Kapoor Spicy, Seerat Kapoor Bold Shoot, Seerat Kapoor Spicy, Seerat Kapoor Bikini, Seerat Kapoor Topless

Seerat Kapoor again blink with spicy photo shoot.

సీరత్ కపూర్ బోల్డ్ ఫోటో షూట్

Posted: 04/01/2017 04:47 PM IST
Seerat kapoor again bold shoot

హీరోయిన్ల గ్లామర్ ప్రదర్శన అనేది ఓ స్టేజీ వరకు బాగానే ఉంటుంది. ఎప్పుడైతే అది తారాస్థాయికి వెళ్లిపోతుందో అప్పుడు ఖచ్ఛితంగా అందరి కళ్లు పడటం ఖాయం. రింగు జట్టు బ్యూటీ సీరత్ కపూర్ కూడా ఇప్పుడు అదే పనిలో ఉంది. గత కొద్ది రోజులుగా వరుస పెట్టి హాట్ ఫోటో షూట్ లతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది.

మొన్నామధ్య బికినీ, టాప్ లెస్, హాఫ్ న్యూడ్ అంటూ సరికొత్త భాష్యాలతో అందాలను గుమ్మరించిన ఈ సుందరి ఇప్పుడు ఆ స్థాయి కాకపోయినా ఓ మోస్తరు అందాలతోనే కవ్వించింది. బికినీకి కాస్త ఎక్కువున్న డ్రెస్సులతో చించేసింది. థై షో, క్లీవేజ్ సొగసులు మాత్రం ఈసారి మిస్ చేయలేదు లేండి.

ఏదీ ఏమైనా ఎలాంటి బిడియం లేకుండా సీరత్ చేస్తున్న ఈ స్పైసీ షోకి రెస్పాన్స్ మాత్రం బాగానే వస్తోంది. ప్రస్తుతానికైతే ఈ పనితోపాటు రాజుగారి గది-2 లో హీరోయిన్ గా చేస్తోంది ఈ సుందరి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Seerat Kapoor  Spicy Shoot  Bold Shoot  

Other Articles