ఖైదీ విషయంలోనే ఎందుకిలా జరిగింది? | Khaidi No 150 Closing Collections.

Khaidi no 150 closing shares details

Megastar Chiranjeevi, Khaidi No 150, Khaidi No 150 Collections, Khaidi No 150 Over All Collections, Khaidi No 150, Khaidi No 150 Close Collections, Khaidi No 150 Net, Khaidi No 150 Gross

Megastar Chiranjeevi Khaidi No 150 33 days collections. 102 crores sharing collections.

ఖైదీ నంబర్‌ 150 క్లోజింగ్‌ షేర్స్‌

Posted: 02/14/2017 04:16 PM IST
Khaidi no 150 closing shares details

రీ-ఎంట్రీలో ఊహించిన దానికంటే పెద్ద స్థాయిలోనే మెగాస్టార్ చిరంజీవికి బ్రహ్మరథం పట్టారు అభిమానులు . ఇప్పటిదాకా హీరోలంతా నాన్ బాహుబలి రికార్డులంటూ మహేష్ బాబు శ్రీమంతుడును రీచ్ అయ్యేందుకు తంటాలు పడుతుంటే.. దాని క్రాస్ చేస్తూ కొత్త రికార్డులు నెలకొల్పి చిరు పెద్ద సవాలే విసిరాడు. వంద కోట్ల పై చిలుకు కలెక్షన్లతో తన స్టామినా ఏ మాత్రం తగ్గలేదంటూ మరోసారి చాటి చెప్పాడు బాస్.

ఇక ముప్పై మూడు రోజులుగా కొనసాగుతున్న ఖైదీ నెమ్మదిగా ఓ కంక్లూజన్ కి వచ్చింది. దాదాపు థియేట్రికల్‌ బిజినెస్‌ ఇక ముగిసిపోయినట్లే. ఇంతవరకు 102.57 కోట్ల షేర్స్‌ రాబట్టిన ఈ చిత్రానికి ఇంకా కొన్ని ఏరియాస్‌లో ఇంకా ఓవర్‌ ఫ్లోస్‌ కలపలేదు. అవి కూడా కలుపుకుంటే 105 కోట్లకు రిచ్ అయ్యే అవకాశం ఉంది.

 ఖైదీ మీద ప్రత్యేక కథనం కోసం క్లిక్ చేయండి

మాములుగా ఎంత బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినప్పటికీ ఒకటి రెండు వారాలకు మించి ఆడని ఈ రోజుల్లో నెల అవుతున్నా ఇంకా కొన్ని చోట్ల ఖైదీ 40 శాతం ఆక్యుపెన్సీతో రన్ కావటం నిజంగా వండరే. ఇంకా షేర్‌ ఫ్రీ ఇవ్వలేదు కానీ వీక్‌ డేస్‌లో వచ్చే డెఫిసిట్స్‌కి, వీకెండ్స్‌లో వచ్చే షేర్స్‌తో ఇక కొత్తగా యాడ్‌ అయ్యే షేర్‌ ఏమీ వుండదు. తెలుగు చలన చిత్ర చరిత్రలో బాహుబలి తర్వాత అతి పెద్ద విజయంగా రికార్డుకెక్కిన ఖైదీ నంబర్ 150 మొత్తానికి బాక్సాఫీస్‌ వద్ద చిరు స్టామినా ఏంటో రుచిచూపించింది.

క్లోజింగ్ షేర్స్ వివరాలు ఏరియా వారీగా ఇలా ఉన్నాయి...

 

Nizam: 19.68 కోట్లు

Ceded: 15.25 కోట్లు

Uttarandhra 12.85 కోట్లు

East 8.35 కోట్లు

West 6.02 కోట్లు

Guntur: 7.40 కోట్లు

Krishna: 5.70 కోట్లు

Nellore: 3.42 కోట్లు

Karnataka: 9 కోట్లు

US‌: 10 కోట్లు

Rest Of India: 1.9 కోట్లు

Rest of World ‌: 3 కోట్లు

Total Share‌: 102.57 కోట్లు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chiranjeevi  Khaidi No 150  Collections  

Other Articles