రెండు నెలల ముందుగానే మహేష్-మురగదాస్ సినిమా? | Mahesh-Murugadoss next wraps up 60 percent of its shooting

Mahesh s next wraps up 60 percent of its shooting

Mahesh Murugadoss movie updates, 60 percent shooting mahesh movie, mahesh movie before two months, Mahesh Murugadoss movie shooting, Mahesh Babu untitle project, Mahesh Babu bilingual, Mahesh Babu 2016, mahesh babu upcoming movies

Mahesh eager to complete Murugadoss movie. Already 60 percent shooting completed.

మహేష్ మూవీ అప్ డేట్స్

Posted: 11/04/2016 10:21 AM IST
Mahesh s next wraps up 60 percent of its shooting

మహేష్ బాబు దేశం నార్త్ లో సుడిగాలి పర్యటనకు సిద్ధమైపోతున్నాడు. కొంపదీసి కొత్త సినిమా ప్రమోషన్ కోసం అనుకుంటున్నారా?. అప్పుడేనా! మురగదాస్ సినిమా కోసమే.. కాకపోతే సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు మాత్రమే. అవును.. ముంబై, అహ్మదాబాద్, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో సినిమా షూటింగ్ కి ఫ్లాన్ చేశాడంట డైరక్టర్ ముగరదాస్.

మొన్నే హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ ప్రారంభం కాగా, మరో వారంలో దాన్ని కూడా పూర్తి చేసేసి వారం గ్యాప్ లో కొత్తది మొదలుపెట్టేందుకు సిద్ధమైపోతున్నారు. నవంబర్ 14 తో కంప్లీట్ అయ్యే ఈ షెడ్యూల్ ద్వారా దాదాపు 60 శాతం షూటింగ్ అయిపోయినట్లేనని చిత్ర యూనిట్ చెబుతోంది. ఆపై అహ్మదాబాద్ కు షిప్ట్ అయి మిగిలిన పార్ట్ పూర్తి చేస్తారంట. ఆపై చిన్న చిన్న ప్యాచప్ వర్క్ లను రెండు మూడు రోజులపాటు ఢిల్లీ, ముంబై లలో చిత్రీకరిస్తే టాకీ పార్ట్ మొత్తంగా పూర్తవుతుందని సమాచారం.

అంటే ఈ లెక్కన డిసెంబర్ నెలాఖరుకల్లా డబ్బింగ్ తో సహా మొత్తం అయిపోగొట్టేసి జనవరి మొదటి, రెండో వారాల్లో ఫ్యామిలీతో ట్రిప్ కు చెక్కేద్దామని ఫ్లాన్ వేసుకుంటున్నాడు సూపర్ స్టార్. ఆపై తిరిగొచ్చాక సంక్రాంతికి కొరటాల శివ ప్రాజెక్టు కొబ్బరికాయ కొడతారన్న మాట. అంటే ఫిబ్రవరి దాకా నిదానంగా చేద్దామనుకున్న పనులను రెండు నెలల ముందుగానే అయిపొగొట్టాలని మహేష్ ప్రీ ప్లాన్డ్ తో ఉన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Mahesh Babu  Murugadoss Movie  60 percent shooting  

Other Articles